India
-
Richest Countries: భారత్‌కు బిగ్ షాక్.. అత్యంత సంపన్న దేశాల టాప్-100లో నో ప్లేస్..!
ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల (Richest Countries) జాబితాలో చేరే విషయానికి వస్తే టాప్-100లో భారత్ పేరు కూడా కనిపించడం లేదు.
Published Date - 01:30 PM, Fri - 26 January 24 -
Buggy Tradition : ‘ప్రెసిడెన్షియల్ బగ్గీ’.. అలా ఆగిపోయి, ఇలా మొదలైంది
Buggy Tradition : రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే గుర్రపు బగ్గీ సంప్రదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
Published Date - 12:37 PM, Fri - 26 January 24 -
PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్రధాని మోదీ..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి రోడ్‌షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్‌కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.
Published Date - 10:10 AM, Fri - 26 January 24 -
IED Destroyed: రిపబ్లిక్ డే రోజున భారీ దాడికి కుట్ర.. భద్రతా సంస్థలు అప్రమత్తం, పుల్వామాలో IED స్వాధీనం..!
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. భద్రతా బలగాలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED Destroyed)ని కనుగొన్నాయి. తర్వాత దాన్ని నాశనం చేశారు.
Published Date - 09:51 AM, Fri - 26 January 24 -
Foxconn – Padma Bhushan : యాంగ్ లీకి పద్మభూషణ్.. ఇండియాలో తైవాన్ వెలుగులు.. ఎవరాయన ?
Foxconn - Padma Bhushan : వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన నలుగురికి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది.
Published Date - 09:40 AM, Fri - 26 January 24 -
Union Budget: జీఎస్టీ చట్టాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్న క్యాట్
వారం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు జీఎస్టీని సరళీకృత వ్యవస్థగా మార్చేందుకు జీఎస్టీ చట్టాన్ని సమీక్షించాలని వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది.
Published Date - 09:20 AM, Fri - 26 January 24 -
Ram Lalla’s Idol: ఎవరీ ముఖేష్ పటేల్..? బాల రాముడికి రూ. 11 కోట్ల కిరీటాన్ని ఎందుకు ఇచ్చాడు..?
జనవరి 22 అయోధ్యతో సహా దేశం మొత్తానికి చారిత్రాత్మకమైన రోజు. ఐదు శతాబ్దాల తర్వాత రాంలాలా (Ram Lalla's Idol) తన గొప్ప రామాలయంలో కూర్చున్నాడు. ఇప్పుడు అయోధ్యలోని రాంలాలా విగ్రహం భక్తులలో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 08:43 AM, Fri - 26 January 24 -
Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ
Nitish With Modi : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు.
Published Date - 08:01 AM, Fri - 26 January 24 -
Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్‌ఐ సంచలన నివేదిక
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంచలన నివేదిక బయటికి వచ్చింది.
Published Date - 07:19 AM, Fri - 26 January 24 -
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు),
Published Date - 10:02 PM, Thu - 25 January 24 -
National Voters Day: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా?
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters Day) జరుపుకుంటారు. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపన దినానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు.
Published Date - 12:30 PM, Thu - 25 January 24 -
Republic Day: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.. 14 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు..!
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం (Republic Day) కోసం భారతదేశం సిద్ధమైంది. జనవరి 26న జరిగే పరేడ్‌కు సంబంధించి ఢిల్లీ డ్యూటీ పాత్‌లో సైనికులు కవాతు చేస్తున్నారు.
Published Date - 12:00 PM, Thu - 25 January 24 -
Indians Die In Australia: నీట మునిగి నలుగురు భారతీయులు మృతి.. ఆస్ట్రేలియాలోని ఫిలిప్ దీవిలో ఘటన
ఆస్ట్రేలియాలో విక్టోరియాలోని ఫిలిప్ దీవిలో నీటిలో మునిగి నలుగురు భారతీయులు (Indians Die In Australia) మరణించారు. కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
Published Date - 11:15 AM, Thu - 25 January 24 -
National Tourism Day 2024 : మనదేశంలో బెస్ట్ చూడదగ్గ ప్రదేశాలు ఇవే
National Tourism Day 2024: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల గమనంగా మారింది. ఉదయాన్నే లేవడం ఆఫీసుకు వెళ్లడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం..కాస్త తినడం..ఫోన్ చూడడం నిద్ర పోవడం..మళ్లీ ఉదయాన్నే లేవడం..ఆఫీసుకు వెళ్లడం ఇదే అందరి జీవితాల్లో ఉండే దినచర్య. రోజు వారీ ఈ బిజి లైఫ్ నుంచి కాస్త ప్రశాంతత కోసం చాలామంది ఎక్కడికైనా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కొత్త ప్రదేశాలను చూడడం, కొ
Published Date - 10:23 AM, Thu - 25 January 24 -
Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?
భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు.
Published Date - 09:49 AM, Thu - 25 January 24 -
Mamata Banerjee: ప్రమాదంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం.. డ్రైవర్ లేకుంటే ప్రాణాలు పోయేవని ఎమోషనల్..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయమైంది.
Published Date - 09:34 AM, Thu - 25 January 24 -
French President: రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మాక్రాన్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (జనవరి 25) భారతదేశానికి రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి పర్యటనను ప్రారంభిస్తారు.
Published Date - 08:29 AM, Thu - 25 January 24 -
Rahul Gandhi Arrest : రాహుల్ గాంధీని అరెస్టు చేస్తాం అంటూ అస్సాం సీఎం ప్రకటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections) తర్వాత అరెస్టు ( Arrest) చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో హింసను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలపై అసోం పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చేసారు. దీనిపై సీఎం హిమంత బిశ్వ శర్మ సిబ్సాగర్ […]
Published Date - 10:46 PM, Wed - 24 January 24 -
Union Budget 2024: బడ్జెట్ కి ముందు నిర్మలా సీతారామన్ హల్వా వేడుక
ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం హల్వా వేడుకను నిర్వహించింది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో నిర్వహిస్తారు. దీంతో బడ్జెట్ లాక్-ఇన్ ప్రారంభమవుతుంది
Published Date - 08:32 PM, Wed - 24 January 24 -
Kamal Haasan on Ram Mandir : రామ మందిరంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్య (Ayodhya) లో 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. అయోధ్య రామ మందిరం (Ram Mandir) ఏర్పాటు చేసి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు ఇలా ఎన్నో బయటికి వచ్చాయి. ఈ మహా వేడుక
Published Date - 07:39 PM, Wed - 24 January 24