HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nia Raids In Rajasthan 12 People Arrested

NIA Raids: రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ దాడులు, 12 మంది అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ గ్రూపుకు చెందిన 12 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Author : Balu J Date : 27-09-2023 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

NIA Raids: ఖలిస్తానీ – ​​గ్యాంగ్‌స్టర్ గ్రూపుల స్థావరాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఉదయం నుంచి రాజస్థాన్‌లో దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఝుంఝును సహా ఇవే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేశారు. ఐదు జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ గ్రూపుకు చెందిన 12 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) డైరెక్టర్ జనరల్ అన్షుమన్ భోమ్లా ఈ దాడులను ధృవీకరించారు.

ఈ టాస్క్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని వివరించారు. అరెస్టయిన వారిలో ఖలిస్తానీలతో పరిచయం ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు కూడా ఉన్నాడు. సదర్ పోలీస్ స్టేషన్, సూరత్‌గఢ్ (సిటీ), కెంచియా, శ్రీగంగానగర్ జిల్లా రాజయ్యసర్ మరియు హనుమాన్‌ఘర్‌లోని గోలువాలా పరిధిలోని పలు చోట్ల దాడులు జరిగాయి.

కెనడాకు చెందిన ఖలిస్తానీ గ్రూపుతో టచ్‌లో ఉన్న వ్యక్తిని జిల్లాలోని చయాన్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు జైసల్మేర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్‌ఐఏ దాడులు జరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 arrested
  • india
  • NIA raids
  • rajasthan

Related News

    Latest News

    • Gold Price Down Today : బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

    • Airport : తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ గ్రీన్ సిగ్నల్

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd