HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nda Presidential Candidate Draupadi Murmu Cleans Sivalayam

Draupadi Murmu : సింప్లీ ద్రౌప‌ది

వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము. ఆమె సామాన్య మ‌హిళ మాదిరిగా ఆల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

  • Author : CS Rao Date : 22-06-2022 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sivalayam
Sivalayam

వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము. ఆమె సామాన్య మ‌హిళ మాదిరిగా ఆల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చీరుపు చేత‌బ‌ట్టి ఆమె నియోజ‌క‌వ‌ర్గంలోని ఆల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్రం చేశారు. అనంత‌రం ఆమె శివుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా కీల‌క ప‌ద‌వుల‌ను చేప‌ట్టిన ఆమె తాజాగా దేశ అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్రప‌తి ప‌ద‌వి రేసులో నిలిచారు. అయినా మూలాల‌ను మ‌ర‌వ‌ని ముర్ము సొంతూళ్లోని శివాల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్రం చేస్తూ గ‌డిపారు.

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన రాయ్ రంగాపూర్ నియోజక‌వ‌ర్గం నుంచే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచి ఆ ఆల‌యంలో ఆమె పూజ‌లు చేస్తున్నారు. తాజాగా ఎన్ని ప‌ద‌వులు చేప‌ట్టినా ఆ హోదాల్ని పక్కన పెట్టి, ఆమె ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థిగా ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ద‌క్కిన ఈ అవ‌కాశానికి ఏమాత్రం పొంగిపోకుండా బుధ‌వారం నేరుగా త‌న సొంత నియోజ‌కక‌వ‌ర్గం రాయ్‌రంగాపూర్‌లోని శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల్లో నిమగ్న‌మ‌య్యారు.

ఆమె రాష్ట్రపతి అభ్యర్థి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి, పదవిని చేపట్టడమూ ఖాయం.. అయినా ఆమె నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచారు… ఆమె బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.
1/2 pic.twitter.com/USIw8A3mLV

— BJP Telangana (@BJP4Telangana) June 22, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Droupadi Murmu
  • pm modi

Related News

    Latest News

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

    • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd