HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Minior Girl Rape And Murder In West Bangal

Minior Girl Murder : : పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. 11 ఏళ్ల బాలిక‌పై..?

ప‌శ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురిలో దారుణం చోటుచేసుకుంది. జల్‌పాయ్‌గురి జిల్లాలోని ధుప్‌గురి వద్ద నదీగర్భంలో ఒక మైనర్

  • Author : Prasad Date : 02-10-2023 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rape Case
Rape Case

ప‌శ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురిలో దారుణం చోటుచేసుకుంది. జల్‌పాయ్‌గురి జిల్లాలోని ధుప్‌గురి వద్ద నదీగర్భంలో ఒక మైనర్ బాలిక మృతదేహాన్ని గోనె సంచులలో నింపినట్లు పోలీసులు తెలిపారు.11 ఏళ్ల బాలికపై మొదట అత్యాచారం చేసి ఆపై హత్య చేసి, ఆపై ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి స్థానిక దుదువా నది ఒడ్డున దుప్గురి వద్ద పడేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న స్థానిక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలిక మృత‌దేహాన్ని స్నిఫర్ డాగ్‌లతో కలిసి పెట్రోలింగ్ పోలీసు బృందం గోనె సంచిని గుర్తించింది. గోనె సంచిలో మృత‌దేహం ఉండ‌టంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. అరెస్టు చేసిన స్థానిక యువకుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడని స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. బాలిక‌పై అత్యాచారం, హ‌త్య చేసిన త‌రువాత నిందితుడు సమీపంలోని తన అత్తమామల ఇంటికి పారిపోయాడని పోలీసులు తెలిపారు.బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామ‌ని ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతుంద‌ని పోలీసులు తెలిపారు.

Also Read:  Chiranjeevi Trust: నేటితో చిరంజీవి ట్రస్టుకు 25 ఏళ్లు, మెగాస్టార్ ఎమోషనల్ మెసేజ్ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • girl rape
  • Minior Girl
  • murder
  • west bangal

Related News

Retired IPS Officer Wife Incident in Jubilee Hills

Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏ

    Latest News

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd