HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Maharashtras Malhar Certification For Hindu Only Mutton Shops What It Means

Hindu Mutton Shops: హిందువుల మటన్ షాపులకు ‘మల్హర్ సర్టిఫికేషన్’‌.. ఏమిటిది ?

మహారాష్ట్రలోని హిందువులు(Hindu Mutton Shops), సిక్కులకు హలాల్ కాని మాంసం అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రయత్నమని రాష్ట్ర మత్స్య, ఓడరేవుల అభివృద్ధి శాఖ మంత్రి నితీశ్ రాణే వెల్లడించారు.

  • By Pasha Published Date - 04:33 PM, Tue - 11 March 25
  • daily-hunt
Hindu Mutton Shops Malhar Certification Jhatka Mutton Shops Maharashtra Nitesh Rane

Hindu Mutton Shops: మటన్, చికెన్ సహా చాలా ఆహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ ఉండటం మనకు తెలుసు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం  ఇప్పుడు ‘మల్హర్ సర్టిఫికేషన్’‌ను తీసుకొచ్చింది. హిందూ మాంసం వ్యాపారులకు ఈ సర్టిఫికేషన్‌ను సర్కారు మంజూరు చేయనుంది. హలాల్ చేయకుండా నేరుగా ఝట్కాతో హిందూ పద్ధతుల్లో గొర్రెలు, మేకలను కోసే మటన్ దుకాణాలకు ‘మల్హర్ సర్టిఫికేషన్’‌ ఇవ్వనున్నారు. యజమానులు, వర్కర్లు పూర్తిగా హిందువులే ఉన్న షాపులు మాత్రమే ఈ సర్టిఫికెట్‌ను పొందేందుకు అర్హులు. గొర్రెలు, మేకలను కోయడం దగ్గరి నుంచి వాటిని కస్టమర్లకు విక్రయించడం దాకా అన్ని పనులూ హిందువులే చేయాలని ‘మల్హర్ సర్టిఫికేషన్’‌ నిబంధనల్లో పొందుపరిచారు.

Also Read :Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు

నితీశ్ రాణే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని హిందువులు(Hindu Mutton Shops), సిక్కులకు హలాల్ కాని మాంసం అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రయత్నమని రాష్ట్ర మత్స్య, ఓడరేవుల అభివృద్ధి శాఖ మంత్రి నితీశ్ రాణే వెల్లడించారు. మాంసం వ్యాపారం చేసే హిందువులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ‘మల్హర్ సర్టిఫికేషన్’‌ ఉపయోగపడుతుందన్నారు. Malharcertfication.com వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకోవాలని మటన్ షాపుల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.

Also Read :Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ వివరాలివీ

మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోని నిబంధనలు 

  • మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ప్రకారం..  మల్హర్-సర్టిఫైడ్ మాంసం అంటే తాజాది. శుభ్రమైనది. ఇతర జంతువుల మాంసంతో కలపబడనిది.
  • ఈ సర్టిఫికేషన్ కింద హిందూ ఖతిక్ కమ్యూనిటీకి చెందిన విక్రేతలకు మాత్రమే సర్టిఫికేషన్ ఇస్తారు.
  • ఇటీవలి కాలంలో హలాల్ కాని మాంసం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.
  • గత ఏడాది నవంబరులో ఎయిరిండియా హిందూ, సిక్కు ప్రయాణికులకు నాన్ హలాల్ భోజనం అందించాలని నిర్ణయించింది.

Also Read :Tata Punch Sales: టాటా పంచ్ విక్ర‌యాల్లో భారీ క్షీణ‌త‌.. ఫిబ్ర‌వ‌రిలో ఎన్ని అమ్ముడుపోయాయంటే?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Halal
  • Halal Certification
  • Hindu Mutton Shops
  • Jhatka Mutton Shops
  • Maharashtra
  • Malhar Certification
  • Nitesh Rane

Related News

Rep And Murder

Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Maharashtra : పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd