HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄India
  • ⁄Indian Girl Wins Apple Swift Student Challenge For A Innovative App

Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

Apple - Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది. 

  • By pasha Published Date - 02:56 PM, Wed - 31 May 23
  • daily-hunt
Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

Apple – Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. 

అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది. 

సరికొత్త హెల్త్‌కేర్ యాప్‌ను తయారు చేసినందుకుగానూ ఆమె “యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌”ను గెలుచుకుంది.

జూన్ 5 అమెరికాలోని యాపిల్ హెడ్ క్వార్టర్ లో స్టార్ట్ కానున్న Worldwide Developers Conference (WWDC)కు హాజరయ్యే ఛాన్స్ దక్కించుకుంది. 

ఆ యాప్ ఏంటి ? దాన్ని అస్మి జైన్ డెవలప్ చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది ?

అస్మి జైన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉన్న మెడి-క్యాప్స్ విశ్వవిద్యాలయంలో(Apple – Indian Student) చదువుతోంది. తన స్నేహితురాలి మామయ్య మెదడుకు సర్జరీ జరిగిన తర్వాత ఆమె వెళ్లి పరామర్శించింది. ఆయన కంటిచూపు స్థిరంగా ఉండకపోవడాన్ని.. ముఖ పక్షవాతంతో బాధపడుతున్న స్థితిని చూసి అస్మి జైన్ చలించిపోయింది. అప్పుడే.. అలాంటి వాళ్లకు ఉపయోగపడే యాప్ ను తయారు చేయాలనే ఐడియా ఆమెకు వచ్చింది. అనుకున్నదే తడవుగా.. యాపిల్ కంపెనీకి చెందిన స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ ను ఉపయోగించి ఒక యాప్ ను తయారు చేసింది. అదే “ప్లే గ్రౌండ్ యాప్”.

Also read : Apple Store Features: ఇండియాలో మొదటి యాపిల్ స్టోర్ విశేషాలు తెలుసా..?

యాప్ స్పెషాలిటీ ఇదీ.. 

“ప్లే గ్రౌండ్ యాప్”ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే.. పక్షవాత సమస్యలు ఉన్నవాళ్లు మొబైల్ స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అవుతుంటే వారి కంటి కదలికలను ట్రాక్ చేసే వీలు ఉంటుంది.  పక్షవాత సమస్యలు ఉన్నవారి కంటి కదలికలను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ వివరాలతో ఆమె “యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌”కు అప్లై చేసింది. దాని విన్నర్ల జాబితాలో తన పేరు కూడా ఉండటంతో  అస్మి జైన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అమెరికాకు చెందిన యెమీ అజెసిన్, నేపుల్స్‌కు చెందిన మార్టా మిచెల్ కాలిండో కూడా ఆపిల్ స్విఫ్ట్ ఛాలెంజ్‌ను ఈసారి గెలుచుకున్నారు. వీరు ముగ్గురూ జూన్ 5న ప్రారంభమయ్యే WWDC 2023 ఈవెంట్‌కు హాజరుకానున్నారు.

Tags  

  • Apple Swift Student challenge
  • eye muscles
  • Indian Girl
  • indore girl
  • innovative app
  • June 5
  • Madhya Pradesh
  • Strength
  • win
  • winner
  • WWDC 2023
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

IND vs SL: ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

IND vs SL: ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

టీమిండియా ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు.

  • Telangana: తెలంగాణలో 90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ధీమా

    Telangana: తెలంగాణలో 90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ధీమా

  • Madhya Pradesh Politics : మధ్యప్రదేశ్ లో అసలేం జరుగుతోంది?

    Madhya Pradesh Politics : మధ్యప్రదేశ్ లో అసలేం జరుగుతోంది?

  • Hip Hop India Winner: హిప్ హాప్ ఇండియా విన్నర్ రాహుల్ భగత్

    Hip Hop India Winner: హిప్ హాప్ ఇండియా విన్నర్ రాహుల్ భగత్

  • Election Commission: స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్.. త్వరలో తెలంగాణాలో పర్యటన

    Election Commission: స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్.. త్వరలో తెలంగాణాలో పర్యటన

Latest News

  • Varanasi International Cricket Stadium: ఇండియాలో అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన ….

  • Man Sell Alcohol on Vegetable Cart : కేటీఆర్ ఇలాకాలో తోపుడు బండిపై కూరగాయలతో పాటు మద్యం అమ్మకం..

  • Power Sure to TDP : వ‌చ్చే ఎన్నిక‌ల్లో YCP తిరుగులేని ఓట‌మి! లాజిక్ ఇదే..!

  • Ram Skanda : ఐదు యాక్షన్ బ్లాక్స్.. సీట్లలో ఎవరు ఉండరా..!

  • CM Stalin: అవయవ దానంపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

Trending

    • Countdown for Jagan : టీడీపీకి మంచిరోజులు.! జ‌గ‌న్ పై మోత్కుప‌ల్లి తిరుగుబాటు !!

    • Diamond Ganesh: గుజరాత్ లో వజ్రాల వినాయకుడు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    • Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

    • Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

    • BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version