HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Government Willing To Give Aadhar Cards To Sex Workers

Sex Workers: ఇక సెక్స్ వర్కర్లకు ‘ఆధార్’ గుర్తింపు

సెక్స్ వ‌ర్కర్లకు ఆధార్ కార్డులు మంజూరులో ఇబ్బందులు తొల‌గిపోనున్నాయి.  రెసిడెన్స్ ప్రూఫ్ అడ‌గ‌కుండానే వారికి ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బందేమీ లేద‌ని ఈ కార్డులు మంజూరు

  • Author : hashtagu Date : 01-03-2022 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sex Workers
Sex Workers

సెక్స్ వ‌ర్కర్లకు ఆధార్ కార్డులు మంజూరులో ఇబ్బందులు తొల‌గిపోనున్నాయి.  రెసిడెన్స్ ప్రూఫ్ అడ‌గ‌కుండానే వారికి ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బందేమీ లేద‌ని ఈ కార్డులు మంజూరు చేసే uidai సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోలు ఆర్గనైజేష‌న్‌కు చెందిన గెజిటెడ్ ఆఫీస‌ర్ ఇచ్చే స‌ర్టిఫికెట్‌ను ఆధారం చేసుకొని ఆధార్ కార్డులు ఇస్తామ‌ని చెప్పింది. ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అడ‌గ‌బోమ‌ని తెలిపింది.

నిజానిక‌యితే ఆధార్ కార్డు కోసం చేసే అప్లికేష‌న్‌లో ప్రొఫెష‌న్ ఏమిట‌న్నది అడ‌గ‌రు. వృత్తి ఏమిట‌న్నదానితో ప‌నిలేదు. దానితో సంబంధం లేకుండానే కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కార్డు పొందడానికి నివాసం ఉండే ప్రాంతాన్ని రెసిడెన్స్ ఫ్రూప్ గా చూపించాల్సి ఉంటుంది.  సోష‌ల్ ప్రాబ్లమ్స్ కార‌ణంగా రెసిడెన్స్ వివ‌రాలు ఇవ్వడానికి వారు ఇష్టప‌డ‌క‌పోతుండ‌డంతో కార్డులు మంజూరు కావ‌డం లేదు. క‌రోనా కార‌ణంగా వారు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ్డారు. ప్రభుత్వం ఫ్రీ రేష‌న్ మంజూరు చేసినా, ఆధార్ కార్డులు లేక‌పోవ‌డంతో తిండి గింజలు అంద‌లేదు. వారు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న విష‌య‌మై సుప్రీంకోర్టులో ప‌బ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేష‌న్ దాఖ‌ల‌యింది. ఐడెంటిటీ ప్రూఫ్ అడ‌గ‌కుండా ఉచిత రేష‌న్ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. ఆ కేసుపై విచార‌ణ‌లో భాగంగా తాజాగా uidai  కూడా ఇళ్ల వివ‌రాలేవీ అడ‌గ‌కుండా ఆధార్‌లు ఇస్తామ‌ని తెలిపింది. అయితే ఈ వివ‌రాల‌ను చాలా రహస్యంగా ఉంచాల‌ని, ఎక్కడా లీక్ కాకుండా చూడాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adhar
  • india

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd