HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Good News For Canara Bank Customers

Canara Bank: కెనరా బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త..!

ఏటీఎం (ATM)లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ (POS) చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి.

  • Author : Maheswara Rao Nadella Date : 06-12-2022 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saving Schemes
Saving Schemes

కెనరా బ్యాంక్ (Canara Bank) ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంది. కస్టమర్లకు అనుకూలమైన చర్యలు తీసుకుంది. డెబిట్ కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది. ఏటీఎం (ATM) ల్లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ (POS) చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి.

కెనరా బ్యాంక్ (Canara Bank) డెబిట్ కార్డుతో ఇప్పటి వరకు ఏటీఎం నుంచి రూ.40,000 వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, ఇకపై ఇది రూ.75,000గా అమల్లో ఉంటుంది. డెబిట్ కార్డుతో పీవోఎస్ మెషిన్లు, ఈ కామర్స్ పోర్టళ్లలో ఒక రోజులో రూ. లక్ష వరకు చెల్లింపులు చేసే సౌకర్యం ఉండగా, దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ/కాంటాక్ట్ లెస్) చెల్లింపుల పరిమితి ఒక రోజులో రూ.25వేలుగా ఉంటే, ఇకమీదటా ఇదే పరిమితి కొనసాగుతుంది. క్లాసిక్ డెబిట్ కార్డులకు ఈ పరిమితులు అమలవుతాయి. ఇక ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ డెబిట్ కార్డులతో ఒక రోజులో ఏటీఎం నుంచి రూ. లక్షను ఉపసంహరించుకోవచ్చు. పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.

Also Read:  Neura Link: ఎలాన్ మస్క్ ‘న్యూరా లింక్ ప్రయోగాల్లో జంతు మరణాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BANK
  • Canara Bank
  • good news
  • india
  • Off Beat
  • special

Related News

Kerosene

Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

Kerosene : ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ షార్టేజ్‌కు అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్నట్లు భావిస్తున్న 28 భారతీయ ఇంధన నౌకలు సురక్షితంగా ఉన్నాయని

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామన్న ఇరాన్.. ఖండించిన అమెరికా!

  • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

  • ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్‌

  • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

  • అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd