HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Epfo Makes Key Announcement To Provide Relief To Employees

EPFO : ఉద్యోగులకు ఊరట కల్గించేలా EPFO కీలక ప్రకటన

EPFO : PF (Provident Fund) ఖాతాలో డబ్బు ఉంచడం ద్వారా ప్రభుత్వమే అత్యధిక వడ్డీ రేటు — 8.25% వార్షిక వడ్డీ ఇస్తుంది.

  • Author : Sudheer Date : 14-10-2025 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PF KYC
PF KYC

ఉద్యోగులకు ఊరట కలిగించేలా EPFO (Employees’ Provident Fund Organisation) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి (Employee) షేర్‌తో పాటు యజమాని (Employer) షేర్‌లోని మొత్తం మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించింది. అంటే, ఇప్పటి వరకు కేవలం ఉద్యోగి షేర్ లేదా కొంత భాగం మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకునే వీలు కల్పించింది. ఇది తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఊరట కలిగించే నిర్ణయం అయినప్పటికీ, దీన్ని వాడే ముందు ఉద్యోగులు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. PF అనేది భవిష్యత్తు భద్రత కోసం ఉద్దేశించిన నిధి కాబట్టి, తక్షణ అవసరాలకు మాత్రమే వాడడం ఉత్తమం.

Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

PF (Provident Fund) ఖాతాలో డబ్బు ఉంచడం ద్వారా ప్రభుత్వమే అత్యధిక వడ్డీ రేటు 8.25% వార్షిక వడ్డీ ఇస్తుంది. ఇది మార్కెట్‌లో లభించే చాలామంది సేవింగ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కంటే ఎక్కువ. ముఖ్యంగా, PFలో “కంపౌండ్ ఇంటరెస్ట్” వ్యవస్థ ఉండటంతో, ప్రతి సంవత్సరం వచ్చిన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. దీని వలన దీర్ఘకాలంలో పెరిగిన మొత్తాలు ఆశ్చర్యకరంగా పెరుగుతాయి. ఉదాహరణకు, పదేళ్ల పాటు PFలో డబ్బు కొనసాగిస్తే, వడ్డీపై వడ్డీ ప్రభావం వలన ఆ మొత్తము రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు PF ఖాతాను దీర్ఘకాలిక సేవింగ్స్ టూల్‌గా పరిగణిస్తారు.

అందువల్ల, తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం PF డబ్బు డ్రా చేయడంపై నిర్ణయం తీసుకునే ముందు, ఇతర మార్గాలను పరిశీలించడం మంచిది. ఉదాహరణకు, పర్సనల్ లోన్, మ్యూచువల్ ఫండ్ రీడంప్షన్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వంటి ఎంపికలను ముందుగా పరిశీలించవచ్చు. PFలో ఉన్న డబ్బు భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత పెద్ద సపోర్ట్‌గా ఉంటుంది. వృద్ధాప్యంలో లేదా ఉద్యోగం లేని సమయంలో ఇది భరోసా ఇస్తుంది. కాబట్టి, PF నుండి విత్‌డ్రా చేసుకునే ముందు “ఇప్పటి అవసరం ఎంత ముఖ్యమో, భవిష్యత్తులో లాభం ఎంత వదులుకుంటున్నామో” అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకి అత్యంత ప్రయోజనకరం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Employees Provident Fund Organisation
  • epfo
  • EPFO good news
  • significantly liberalized partial withdrawal rules

Related News

PF KYC

పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ త‌ప్ప‌నిస‌రి!

సరైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ క్లెయిమ్ ప్రక్రియ సులభంగా జరగాలంటే ఈ వివరాలన్నింటినీ EPFO పోర్టల్‌లో మీ యజమాని ద్వారా వెరిఫై చేయించి, అప్రూవ్ చేయించుకోవాలి.

    Latest News

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

    • సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

    • అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

    • పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

    • అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

    Trending News

      • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd