HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India
  • ⁄Drugs Seized From Iranian Boat Off Gujarat Coast

Drugs : గుజ‌రాత్ తీరంలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌

గుజరాత్ తీరంలో ఇరాన్ బోటులో పోలీసులు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లాలోని ఓఖా సమీపంలో గుజరాత్

  • By Prasad Published Date - 07:01 AM, Wed - 8 March 23
Drugs : గుజ‌రాత్ తీరంలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌

గుజరాత్ తీరంలో ఇరాన్ బోటులో పోలీసులు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు. కచ్ జిల్లాలోని ఓఖా సమీపంలో గుజరాత్ తీరంలో రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌తో ఐదుగురు ఇరానియన్ సిబ్బందితో కూడిన ఇరాన్ పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పంచుకున్న నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ తన రెండు ఫాస్ట్ పెట్రోలింగ్ క్లాస్ షిప్‌లైన ICGS మీరా బెన్, ICGS అభీక్‌లను అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తుండంగా ఈ డ్ర‌గ్స్ ఉన్న బోటు దొరికింది. రాత్రి సమయంలో ఓఖా తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఒక పడవ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గమనించారు. ఈ పడవ ఇరాన్ జాతీయతకు చెందిన ఐదుగురు సిబ్బందితో కూడిన ఇరాన్ పడవగా గుర్తించారు. ఐసీజీ బోర్డింగ్ బృందం జరిపిన విచారణలో బోటులో రూ.425 కోట్ల విలువైన 61 కిలోల మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. సిబ్బందితో పాటు పడవను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఓఖాకు తీసుకువస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

Telegram Channel

Tags  

  • crime
  • drugs
  • Gujarat coast
  • Iranian Boat
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Texas : టెక్సాస్ పాఠశాలలో కాల్పుల క‌ల‌క‌లం.. విద్యార్థి మృతి

Texas : టెక్సాస్ పాఠశాలలో కాల్పుల క‌ల‌క‌లం.. విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం రేపింది. టెక్సాస్‌లోని ఓ పాఠ‌శాల‌లో దుండ‌గుడు కాల్పులు జ‌రిపారు.ఈ

  • Ganja : హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు గంజాయి వ్యాపారుల అరెస్ట్.. 7.2 కేజీల గంజాయి స్వాధీనం

    Ganja : హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు గంజాయి వ్యాపారుల అరెస్ట్.. 7.2 కేజీల గంజాయి స్వాధీనం

  • Bihar: దారుణం… టీ అడిగితే ఇవ్వలేదని భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త!

    Bihar: దారుణం… టీ అడిగితే ఇవ్వలేదని భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త!

  • Murder : బెంగుళూరులో దారుణం.. మ‌ద్యం మ‌త్తులో ప‌క్కింటి వ్య‌క్తిపై…!

    Murder : బెంగుళూరులో దారుణం.. మ‌ద్యం మ‌త్తులో ప‌క్కింటి వ్య‌క్తిపై…!

  • Credit Card: క్రెడిట్ కార్డుకు అప్లై చేసేందుకు ఫ్రీగా ఫోన్ ఇచ్చాడు.. కట్ చేస్తే 7 లక్షలు కాజేశాడు

    Credit Card: క్రెడిట్ కార్డుకు అప్లై చేసేందుకు ఫ్రీగా ఫోన్ ఇచ్చాడు.. కట్ చేస్తే 7 లక్షలు కాజేశాడు

Latest News

  • Ugadi Horoscope: శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు 2023 – 24

  • Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

  • ‘R5’ riot in Amaravati: అమరావతిలో ‘ఆర్‌ 5’ అలజడి

  • Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు

  • Kavitha @ED: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: