HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Defence Expo 2022 Gujarat

DefExpo2022 : నేడు ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ప్రదర్శన ప్రారంభం..!!

నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది.

  • By hashtagu Published Date - 05:35 AM, Tue - 18 October 22
  • daily-hunt
Defence Expo 2022
Defence Expo 2022

నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది. ఈ ఎక్స్ పోలో ఈ సారి థీమ్ 3డి, డీఆర్డీఓ, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఎకోస్పియర్, వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలు, రక్షణ పరికరాలు సాంకేతికతను ప్రదర్శించనున్నారు. ఈఎక్స్ పో ఆసియాలోనే అతిపెద్దది. ఈవెంట్ 12వ ఎడిషన్ థీమ్ పాత్ టు ప్రైడ్. ఇది ఇండియా @75, ఆత్మనిర్భర్ భారత్ తో అనుసంధానం చేయబడింది.

https://twitter.com/ghatakoperator/status/1581554377047044096?s=20&t=3hIEmwiqE1jIK6imcoQrBg

ఈ ఎక్స్ పో ఉద్దేశ్యం ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్. ఈ ఈవెంట్ లో స్వదేశంలో రూపొందించడిన నేల,నౌకాదశం, ఎరో, అంతర్గత భద్రతావ్యవస్థలు, సాంకేతికతల గురించి ప్రదర్శిస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్, సోనార్, మిస్సైల్, ఎయిర్ కాఫ్ట్ వంటి విభాగాల్లో పనిచేసే డీఆర్డీఓ నేతృత్వంలోని అనేక భారతీయ పరిశ్రమలు ఈ ఎక్సో పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.

FIRST LOOK at Larsen & Tourbo (L&T) Future Infantry Fighting Vehicle (FICV). To be formally unveiled in Defence Expo 2022. pic.twitter.com/m72r766L9i

— Rashtriya Astra Forum 🇮🇳 (@RAFIndia_) October 13, 2022

ఈ డిఫెన్స్ ఎక్స్ పో 2022 సందర్బంగా మహాత్మామందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్,హెలిప్యాడ్ ఎగ్జిబిషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ తోపాటు మూడు ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 12 పరిశ్రమలకు చెందిన 15latot , 10 సాంకేతికతలను అందిస్తారు. ఈ ఎగ్జిబిషన్ కు 53 ఆఫ్రికన్ దేశాలను ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ ఆహ్వానించింది. దాదాపు 40దేశాల భాగస్వామ్యంతో హిందూ మహాసముద్ర ప్రాంతం ప్లస్ సదస్సును కూడా నిర్వహించనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • defence of india
  • gandhi nager
  • gujarat
  • protection

Related News

    Latest News

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!

    • Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • Indiramma Sarees : రాష్ట్రంలో ప్రతి మహిళకూ చీర..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    Trending News

      • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

      • IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?!

      • IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?

      • Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్‌.. సీఎం నితీష్ కుమార్‌కు ఏమ‌వుతారు?!

      • Rajamouli: వార‌ణాసి వివాదాలపై ఎస్ఎస్‌ రాజమౌళి స్పందిస్తారా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd