HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Congress Claims Kharges Helicopter Checked In Bihar

Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్

Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.

  • By Pasha Published Date - 01:36 PM, Sun - 12 May 24
  • daily-hunt
Kharges Helicopter
Kharges Helicopter

Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించింది. శనివారం రోజు  బిహార్‌లోని సమస్తిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది.

BIG BREAKING

Modi govt stoops to yet another low , after Rahul Gandhi now it's Cong President's helicopter to be checked.

Congress President @kharge ji said his helicopter is being investigated by the police and zonal level officials.

The BJP is running more than 100… pic.twitter.com/2N5PqmTPLW

— Ravinder Kapur. (@RavinderKapur2) May 12, 2024

We’re now on WhatsApp. Click to Join

ఎన్‌డీఏ కూటమిలోని పార్టీల నేతల హెలికాప్టర్లను(Kharges Helicopter) తనిఖీ చేయడం లేదు కానీ.. విపక్ష పార్టీల నేతల హెలికాప్టర్లపై ప్రత్యేక నిఘాను పెట్టడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కూడా కేరళలో ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈమేరకు  కాంగ్రెస్ పార్టీ బిహార్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి రాజేష్ రాథోర్  ఎక్స్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి తనిఖీ చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఆ వీడియోలో పోలీసులతో సహా ఎన్నికల అధికారులు హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్డీయే కూటమి నేతల హెలికాప్టర్లను తనిఖీ చేసిన వీడియోలను విడుదల చేయాలని ఈసందర్భంగా  రాజేష్ రాథోర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని  డిమాండ్ చేశారు.

Also Read :CM Revanth Reddy : ఫుట్‌బాల్‌‌ ప్లేయర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి

బిహార్‌లో ఎన్నికల లెక్కలు ఇవీ.. 

బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తోంది.  దాని కూటమి భాగస్వాములు మిగిలిన 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రత్యేకించి 23 స్థానాల్లో రాష్ట్రీయ జనతాదళ్ బరిలోకి దిగింది. బిహార్‌లోని బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 5 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే కూటమి 39 లోక్‌సభ స్థానాలను గెలవగా, ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలిచింది.

Also Read : Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • congress
  • Kharges Helicopter
  • opposition leaders
  • Poll Officials

Related News

CM Revanth

Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

Jublihils Bypoll : బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో “జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80% హిందువులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు” అని చెప్పడం వివాదాస్పదమైంది

  • Congress

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

Latest News

  • Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్

  • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

  • Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్

  • Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

  • Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd