HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cm Revanth To Meet Union Water Minister

Banakacharla Project : నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ

Banakacharla Project : ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ), కేంద్రంతో నేరుగా చర్చలు ప్రారంభించారు

  • Author : Sudheer Date : 19-06-2025 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Union Minister Cr Patil Rev
Union Minister Cr Patil Rev

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను ఆపే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ), కేంద్రంతో నేరుగా చర్చలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటీల్‌(Union Minister CR Patil)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.

Jagan : చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

తెలంగాణకు చెందిన నీటివనరులపై గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. గోదావరి మిగులు జలాలను రాయలసీమకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం కావడంతో, రాష్ట్రానికి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.

Indiramma Houses: కేసీఆర్ ద‌త్త‌త గ్రామం వాసాలమ‌ర్రిలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు!

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తగిన చర్యలు తీసుకోకపోతే, న్యాయపరంగా కోర్టుల శరణు కూడా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ ప్రజల హక్కులు, నీటి అవసరాల విషయంలో రాజీ పడబోమని స్పష్టంగా హెచ్చరించారు. నేడు జరిగే సమావేశంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banakacharla Project
  • Banakacharla Project AP
  • cm revanth
  • Union Minister CR Patil

Related News

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd