HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Blasts Tdp Govt

Jagan : చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

Jagan : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కంటే నియంత్రణలే మిగిలాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి, అవమానించారని ఆరోపించారు.

  • Author : Sudheer Date : 18-06-2025 - 8:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Slams Cbn
Jagan Slams Cbn

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan), పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు (Nagamalleshwara Rao) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కంటే నియంత్రణలే మిగిలాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి, అవమానించారని ఆరోపించారు.

Indigo Flight Gate Locked: మ‌రో విమానంలో సాంకేతిక లోపం.. ఆ స‌మ‌యంలో ప్లైట్‌లో మాజీ సీఎం!

టీడీపీకి అనుకూల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి జరిగిందని, ఊరు వదిలిపెట్టు అన్న బెదిరింపులు వచ్చాయని చెప్పారు. పోలీసులు రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనై నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. తండ్రి ఎంతో ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని భార్య, కూతురు ఇప్పటికీ తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని చెప్పారు.

పోలీసు వ్యవస్థ కుల ఆధారితంగా పని చేస్తోందని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్న కమ్మవారిని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టారని ఆరోపించారు. లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను డీఎస్పీ కులంపై అవమానించడంతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. దేవినేని అవినాష్, కొడాలి నాని, తలశిల రఘురాం, బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణ మురళి వంటి నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పోలీసులు, మీడియా కలిసి కుట్ర చేస్తోందని హెచ్చరిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • jagan
  • Jagan accuses TDP-led govt
  • Nagamalleswara Rao
  • Palnadu District

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Andhra Pradesh Earthquake

    ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd