HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Central Government Plans To Sell Lands And Spend On Infrastructure Sector

Central Govt: ఆ ఆస్తుల అమ్మకంతో రూ.కోట్లలో లాభం!

అమ్మడం ఈజీ.. కొనడమే కష్టం. ఇది మధ్యతరగతి జీవన సూత్రం. సరే వాళ్లకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక అలా అనుకుంటారులే అని భావించొచ్చు. మరి ప్రభుత్వాలకు ఏమైంది?

  • By Balu J Published Date - 11:54 AM, Thu - 10 March 22
  • daily-hunt
Central
Central

అమ్మడం ఈజీ.. కొనడమే కష్టం. ఇది మధ్యతరగతి జీవన సూత్రం. సరే వాళ్లకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక అలా అనుకుంటారులే అని భావించొచ్చు. మరి ప్రభుత్వాలకు ఏమైంది? ఆదాయం కోసం ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయా అని జల్లెడ పడుతోంది. ప్రభుత్వ మిగులు భూములను, అంతగా ఉపయోగంలో లేని భవనాలను అమ్మడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పనిలో ఉంది.

ప్రభుత్వ సంస్థల దగ్గర మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి.. భవనాల పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇప్పటికే లెక్కలు తయారైనట్టు తెలుస్తోంది. వాటిని అమ్మడం లేదా తనఖా పెట్టడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి ప్లాన్ చేసింది కేంద్రం. ఆ ఆదాయాన్ని ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకే కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భూ నగదీకరణ సంస్థ – నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్-ఎన్ఎల్ఎంసీ. దీనిని రూ.5000 వేల కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం కేంద్రమే ముందుగా రూ.150 కోట్లను అందించనుంది. ఈ సంస్థ చేసే ముఖ్యమైన పని ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న భవనాలు, మిగులు భూములు, ఇతర ఆస్తుల వివరాలను సేకరిస్తుంది. నిజానికి ఈ సంస్థను ఏర్పాటు చేస్తామని 2021-22 బడ్జెట్ లోనే చెప్పింది మోదీ ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల దగ్గర భారీ ఎత్తున మిగులు భూములు, భవనాలు ఉన్నాయి. వీటిని మూడు వర్గాలుగా చేశారు. ఈ పీఎస్యూలను ఎలాగూ ప్రైవేటీకరించడానికి, మూసివేయడానికో నిర్ణయం తీసుకున్నందున వాటి మిగులు భూములను, ఉపయోగంలో లేని ఆస్తులను అమ్మకానికి కాని, తనఖాకు కాని ఇచ్చి లాభపడాలన్నది కేంద్రం వ్యూహం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ జోరుమీదు ఉంటుందని అంచనా వేస్తోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • develop infrastructure
  • india
  • pm modi

Related News

Parliament Winter Session

Parliament Winter Session: పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. డిసెంబ‌ర్ 1 నుంచి హీట్ పెంచ‌బోతున్నాయా?

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా సమాచారం ఇస్తూ ఈ 19 రోజుల శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రజల అంచనాలను అందుకుంటాయని అన్నారు.

  • Demonetisation

    Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Pak Hackers

    Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

Latest News

  • Vipraj Nigam: ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడిని బెదిరించిన మ‌హిళ‌..!

  • Train: రైళ్లు ఆల‌స్యం కావ‌టానికి కార‌ణం మ‌న‌మేన‌ట‌!

  • SSMB29: మహేష్ బాబు- రాజమౌళి ‘SSMB29’ ఫస్ట్ సింగిల్ విడుదల.. టైటిల్ ఇదేనా!

  • CSK Cricketer: న‌టిని పెళ్లి చేసుకోబోతున్న సీఎస్కే మాజీ ఆట‌గాడు!

  • BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు!

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd