HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cbse 10th Class Results Released 93 Percent Students Passed

CBSE 10th Class Results : సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 93.12% ఉత్తీర్ణత

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్‌ లను కూడా కేటాయించలేదు.

  • Author : Pasha Date : 12-05-2023 - 2:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBSE
CBSE

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయిన కొద్ది సేపటికే.. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE 10th Class Results) కూడా శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. వీటిలో 93.12% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్కులపరమైన అనారోగ్య పోటీని నివారించడానికి సీబీఎస్ఈ బోర్డ్ .. ఎటువంటి మెరిట్ జాబితాను ప్రకటించలేదు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫస్ట్ , సెకండ్, థర్డ్ డివిజన్‌ లను కూడా కేటాయించలేదు.

also read : CBSE Class 12 Results : సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్.. 87.33 శాతం ఉత్తీర్ణత

ఈ వెబ్ సైట్లలో రిజల్ట్.. 

results.cbse.nic.in, cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, parikshasangam.cbse.gov.in వెబ్ సైట్లలో రిజల్ట్స్ ను విద్యార్థులు చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లలోకి వెళ్లి మీ రోల్ నంబర్‌, పాఠశాల నంబర్‌, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డు ఐడీ నంబర్ లను నమోదు చేసి సబ్మిట్ చేయండి. దీంతో వెంటనే మీ ఎదుట CBSE బోర్డ్ 10వ తరగతి ఫలితం (CBSE 10th Class Results) ప్రత్యక్షం అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి. CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 10 వరకు జరిగాయి. 21.4 లక్షల మంది బాలికలు, 13.4 లక్షల మంది బాలురు సహా మొత్తం 34.8 లక్షల మంది విద్యార్థులు రాశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10th CLASS results
  • 93.12 percent
  • cbse
  • CBSE 10th Class Results
  • released
  • students Passed

Related News

CBSE Class 12 Result

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌పై బిగ్ అప్డేట్‌!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

  • Cbsc Results

    CBSE పదో తరగతి ఫలితాలు వచ్చేసాయోచ్ !!

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd