Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Cbi Registers Caseon Dhfl Over Bank Fraud Allegations Kapil Dheeraj Wadhawan Of Booked Bank Fraud Case

Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!

భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి.

  • By Bhoomi Published Date - 08:56 PM, Wed - 22 June 22
Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!

భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి. వీరిపై CBIకేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్ఎల్ కు చెందిన 15చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ఈ మోసంలో భాగం ఉందన్న ఆరోపణలతో అమరిల్లీస్ రియల్టర్స్ కు చెందిన సుధాకర్ శెట్టితోపాటు మరో ఆరుగురు బిల్డర్లపైనా CBIకేసులు నమోదు చేసింది.

UBIనేతృత్వంలోని 17బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 వరకు విడతల వారీగా DHFLరూ. 42.871కోట్ల రుణాలు తీసుకుంది. అందులో కొంత మొత్తాన్ని చెల్లించిన ఆ సంస్థ ఇంకా బ్యాంకుల కన్సార్టియనికి 34, 615కోట్ల బకాయి ఉంది. 2019 నుంచి బకాయిలను చెల్లించడం లేదని DHFLపై సీబీఐ అధికారులకు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బుధవారం ముంబైలోని సంస్థ కార్యాలయాలతోపాటు పలు చోట్ల సోదాలు చేపట్టింది.

ఈ వ్యవహారంపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే సీబీఐ అధికారులకు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేసింది సీబీఐ. DHFL అక్రమాలకు పాల్పడిందన్న ప్రాథమిక నిర్ధారణతో కేసులు నమోదు చేసింది. యూబీఐ జరిపిన ఆడిట్ లో భాగంగా DHFLభారీ అక్రమాలకు పాల్పడిందని రుణాలుగా తీసుకున్న నిధులను దారి మళ్లించినట్లు తేలింది. ఇక YES బ్యాంకు రుణాల ఎగవేత కేసులో DHFL మాజీ ప్రమోటర్లు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

CBI registers a case on complaint from Union Bank of India, Industrial Finance Branch, Mumbai against a private (borrower) company based in Mumbai on the allegations that the accused cheated a consortium of 17 banks led by UBI to the tune of over Rs. 34,615 crore (approximately)

— ANI (@ANI) June 22, 2022

Tags  

  • cbi
  • dhfl
  • ubi

Related News

CBI : లంచం కేసులో సౌత్ సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ఇంజ‌నీర్ అరెస్ట్‌

CBI : లంచం కేసులో సౌత్ సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ఇంజ‌నీర్ అరెస్ట్‌

హైదరాబాద్: సౌత్ సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ఇంజ‌నీర్ పీఆర్ సురేష్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఒక కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసి, తీసుకున్న ఆరోపణలపై అరెస్టు చేసింది. ఉప్పల్‌-జమ్మికుంట రైల్వే మధ్య రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్ట్‌ నుంచి రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు వ‌చ్చాయి. నాచారంలోని అతని నివాసంలో లంచం తీసుకుంటుండా వలపన్ని సీబీఐ అధికారులు ప‌ట్టుకున్నారు.అత‌ని

  • CM JAGAN : ఏపీ సీఎంకు సీబీఐ షాక్…పారిస్ టూర్ కు నో పర్మిషన్..!!

    CM JAGAN : ఏపీ సీఎంకు సీబీఐ షాక్…పారిస్ టూర్ కు నో పర్మిషన్..!!

  • karti chidambaram : ఇమ్మిగ్రేష‌న్‌ స్కామ్‌పై సీబీఐ విచార‌ణ‌

    karti chidambaram : ఇమ్మిగ్రేష‌న్‌ స్కామ్‌పై సీబీఐ విచార‌ణ‌

  • CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు..!!

    CBI Raids: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు..!!

  • Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌..!

    Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌..!

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: