HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Assembly Bypolls In 5 Constituencies To Be Held On June 19

Bypoll : 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలకు షెడ్యూల్

Bypoll : గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు

  • Author : Sudheer Date : 25-05-2025 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Vs Nda 7 Bypolls
India Vs Nda 7 Bypolls

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల (Bypoll ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్‌ను విడుదల చేసింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు. జూన్ 5న నామినేషన్ల పరిశీలన, జూన్ 7 వరకు ఉపసంహరణకు గడువు ఉండనుంది.

Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ

ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 19న జరగనుంది. అనంతరం జూన్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు మృతిచెందడం, కొందరు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని కడి, విశ్వదర్ నియోజకవర్గాలు, పంజాబ్‌లో లుధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లో కాలీగంజ్, కేరళలో నిలంబూరు నియోజకవర్గాల్లో ఈ బై ఎలెక్షన్స్ నిర్వహించనున్నారు.

ఈ ఉప ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకంగా మారాయి. ఖాళీ అయిన స్థానాల్లో ప్రతిష్టాత్మకంగా పోటీకి దిగాలని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యాచరణ మొదలైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఉప ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టు పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 constituencies
  • and Punjab
  • Assembly Bypolls
  • bypoll
  • Bypolls in Gujarat
  • June 19
  • kerala
  • West Bengal

Related News

The Kerala Story 2

The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Pinarayi Vijayan  ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్

  • Kerala's Hi Lite Group Gift

    Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd