HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Anand Mahindra Fida For The Work Of This Hotel Worker

Anand Mahindra: ఈ హోటల్ వర్కర్ పనితనానికి ఆనంద్ మహీంద్రా ఫిదా

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ (Twitter) ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు.

  • Author : Maheswara Rao Nadella Date : 03-02-2023 - 3:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anand Mahindra Twitter
Chef

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు. ఓ హోటల్ వర్కర్ పనితీరు నైపుణ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. హోటల్లో పెద్ద పెనంపై ఒకేసారి 16 దోశలు వేయగా.. ఆ 16 దోశలను విడిగా ఒక్కో ప్లేట్ లో పెట్టుకుని, ఆ ప్లేట్లు అన్నింటినీ వెయిటర్ తీసుకెళ్లి ఆర్డర్ చేసిన వారికి ఇవ్వడాన్ని గమనించొచ్చు.

మనం వెయిటర్ ఉత్పాదకత రేటును ఒలింపిక్ క్రీడ మాదిరిగా గుర్తించాలి. ఈ విభాగంలో ఈ జెంటిల్ మెన్ నిజంగా బంగారు పతకానికి అర్హుడే’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఈ వీడియోతోపాటు పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వెయిటర్ తన చేతినిండా వరుసగా ప్లేట్లను పెట్టుకుని బ్యాలన్స్ గా తీసుకెళ్లడం చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు.

We need to get ‘Waiter Productivity’ recognised as an Olympic sport. This gentleman would be a contender for Gold in that event… pic.twitter.com/2vVw7HCe8A

— anand mahindra (@anandmahindra) January 31, 2023

Also Read:  BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. కేంద్రానికి నోటీసులు పంపిన సుప్రీం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anand mahindra
  • Fida
  • Hotel
  • india
  • twitter
  • work
  • Worker

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd