HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Has Issued A Stern Warning To Naxalites

Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’ ఇంకా మిగిలే ఉంది – మావోలకు అమిత్ షా వార్నింగ్

Operation Kagar : వారు ఆయుధాలు విడిచిపెట్టి సామాన్య జనజీవితంలోకి వచ్చి కలవాలి. లేదంటే వారికి నిద్రపట్టనివ్వం

  • Author : Sudheer Date : 23-06-2025 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will divert water that should have gone to Pakistan... but the cousin's throat will have to be dried: Amit Shah
We will divert water that should have gone to Pakistan... but the cousin's throat will have to be dried: Amit Shah

దేశంలో మావోయిస్టుల (Naxalite) ఉనికి పూర్తిగా అంతమయ్యే వరకూ ‘ఆపరేషన్ కగార్’(Operation Kagar) కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Sha) వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మావోయిస్టుల పై అనేక విజయవంతమైన ఆపరేషన్లు జరిగాయనీ, భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ముందుకు సాగుతుందన్నారు. వర్షాకాలంలోనూ కూంబింగ్ ఆపకుండా కొనసాగుతుందని చెప్పారు.

Insomnia Problem : నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుందా? ఈ నియమాలు పాటిస్తే దాన్ని దూరం చేయొచ్చు!

మావోయిస్టులతో చర్చలకు అవకాశమే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. “వారు ఆయుధాలు విడిచిపెట్టి సామాన్య జనజీవితంలోకి వచ్చి కలవాలి. లేదంటే వారికి నిద్రపట్టనివ్వం. దేశాన్ని అశాంతికి గురిచేసే ప్రయత్నాలకు కేంద్రం మద్దతివ్వదు. మావో సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని ఆయన హెచ్చరించారు.

2026 నాటికి దేశాన్ని పూర్తిగా మావోయిస్టుల నుంచి శుభ్రం చేయడం లక్ష్యంగా కేంద్రం కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శక్తిని బలపరిచినట్టు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తోందని అమిత్ షా వివరించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టుల ఆధిపత్యం తగ్గిపోతుందని, ప్రజలు శాంతియుత జీవితం గడిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • naxalites
  • Operation Kagar
  • warning

Related News

West Bengal BJP CM Suvendu Adhikari

Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Congress must introspect, says Shashi Tharoor

    Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd