HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Air India Modifies In Flight Alcohol Service Policy

Air India: దెబ్బకు మద్యం రూల్స్ మార్చేసిన ఎయిర్ ​ఇండియా.. కొత్త రూల్స్ ఇవే..!

ఎయిర్ ​ఇండియా (Air India)కు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది.

  • By Gopichand Published Date - 10:45 AM, Wed - 25 January 23
  • daily-hunt
Air India Crew
Air India Crew

ఎయిర్ ​ఇండియా (Air India)కు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమాన ప్రయాణ సమయంలో మద్యం అందించే విధానాన్ని సవరించింది. విమానంలో జరుగుతున్న సంఘటనల మధ్య ఎయిర్‌లైన్ ఈ చర్య తీసుకుంది.

గత కొన్ని రోజులుగా రెండు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకులు అనుచితంగా ప్రవర్తించినందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జరిమానా విధించింది. ఇతర విమానయాన సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులకు అనుగుణంగా US నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (NRA) మార్గదర్శకాల ఆధారంగా విమానంలో ఆల్కహాల్ అందించే ప్రస్తుత విధానాన్ని సమీక్షించిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: Ruturaj Gaikwad: టీ20ల ముంగిట భారత్ కు షాక్.. గాయం కారణంగా ఓపెనర్ గైక్వాడ్ టీ20లకు దూరం

ఎయిర్ ​ఇండియా సవరించిన విధానంలో ఏముంది..?

– సవరించిన విధానం ప్రకారం.. సిబ్బంది సర్వ్ చేస్తే తప్ప ప్రయాణికులు మద్యం సేవించకూడదు.
– తమ సొంతంగా మద్యం సేవించే ప్రయాణికులను గుర్తించేందుకు సిబ్బంది తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి.
– ఆల్కహాల్ పానీయాలు సముచితమైన, సురక్షితమైన పద్ధతిలో అందించబడాలి.
– ఇందులో మళ్లీ ప్రయాణికులకు మద్యం అందించడానికి నిరాకరించడం కూడా ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • air india
  • Air India Modifies Rules
  • Alcohol In Flight
  • Alcohol Service Policy
  • DGCA

Related News

Air India

Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!

ఎయిర్ ఇండియా తమ విమానాలకు చైనాలోని జిన్‌జియాంగ్‌లోని హోటన్, కాష్గర్, ఉరుమ్‌కి వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) యాక్సెస్‌ను ప్రభుత్వం సులభతరం చేయాలని కోరుతోంది.

    Latest News

    • Akhanda 2 : సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన ‘అఖండ-2’ టీమ్

    • Car Fire Accident : శామీర్ పేట ORR మీద ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

    • Prabhas Spirit : సందీప్ వంగా డైరెక్షన్ టీమ్లో త్రివిక్రమ్ ..రవితేజ కుమారులు

    • Peanuts: చలికాలంలో ప‌ల్లీలు ఎవ‌రు తిన‌కూడ‌దు?!

    • New Labor Code: కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగుల 5 ఏళ్ల నిరీక్షణకు తెర!

    Trending News

      • KL Rahul: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా జ‌ట్టు ఇదే, కొత్త కెప్టెన్ ప్ర‌క‌ట‌న‌!

      • RC Transfer Process: వాహనం అమ్మిన తర్వాత ఆర్సీ బదిలీ.. పూర్తి ప్రక్రియ ఇదే!!

      • IND vs SA: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

      • Terror Plot: స్కూల్‌ల పక్కనే భారీ పేలుడు పదార్థాలు: ఉగ్రవాదుల గుప్త ప్లాన్ బయటపడింది

      • Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd