Air India Modifies Rules
-
#India
Air India: దెబ్బకు మద్యం రూల్స్ మార్చేసిన ఎయిర్ ఇండియా.. కొత్త రూల్స్ ఇవే..!
ఎయిర్ ఇండియా (Air India)కు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది.
Published Date - 10:45 AM, Wed - 25 January 23