HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >444 Section Officer Posts In Csir With Degree Qualification

CSIR – 444 Jobs : లక్షన్నర శాలరీ.. డిగ్రీ అర్హత.. సీఎస్ఐఆర్‌లో 444 జాబ్స్

CSIR - 444 Jobs : ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 444 సెక్షన్ ఆఫీసర్​, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

  • By Pasha Published Date - 06:09 PM, Mon - 11 December 23
  • daily-hunt
Csir 444 Jobs
Csir 444 Jobs

CSIR – 444 Jobs : ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 444 సెక్షన్ ఆఫీసర్​, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 368 ఉండగా, సెక్షన్ ఆఫీసర్​ పోస్టులు 76 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 33 ఏళ్లలోపు ఉండాలి. అయితే వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 14.

We’re now on WhatsApp. Click to Join.

యూఆర్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్​మ్యాన్​, CSIR డిపార్ట్​మెంట్ అభ్యర్థులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. సెక్షన్ ఆఫీసర్​ గ్రూప్​-బి (గెజిటెడ్​) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.47,600 – రూ.1,51,100 మేర పే స్కేల్ లభిస్తుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్​-బి (నాన్​-గెజిటెడ్​) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 – రూ.1,42,400 మేర పే స్కేల్ లభిస్తుంది. అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్​-2 రాత పరీక్షలు(CSIR – 444 Jobs) నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైనవారికి కంప్యూటర్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి పోస్టులకు ఎంపిక చేస్తారు.

Also Read: Coconut Water: కొబ్బరి నీళ్ళ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSIR - 444 Jobs
  • CSIR ASO
  • CSIR Recruitment
  • CSIR SO
  • jobs

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd