HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄India
  • ⁄13 Years Since 26 11 Indian Navy Keeping Coastlines Secure

Indian Navy : 13 ఏండ్ల నెత్తుటి జ్ఞాపకం

13 సంవత్సరాల క్రితం ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడి తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.

  • By Hashtag U Published Date - 06:09 PM, Sat - 27 November 21
  • daily-hunt
Indian Navy : 13 ఏండ్ల నెత్తుటి జ్ఞాపకం

13 సంవత్సరాల క్రితం ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడి తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నవంబర్ 26, 2008రోజు ముంబాయిలో జరిగిన హింసాకాండను ఇండియా ఎప్పటికీ మర్చిపోదనే చెప్పాలి.
ఆ దాడి తర్వాత ఇండియాలోని తీరప్రాంతం పూర్తిగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై పోలీస్ వ్యవస్థలో కూడా  విప్లవాత్మక మార్పులు చేశారు. ట్రైనింగ్‌, ఆయుధాల వాడకం, ఎటువంటి సమయంలోనైనా దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వంటి విషయాల్లో ఎంతో  అడ్వాన్స్మెంట్ సాధించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాల్ని కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బందిని గణనీయంగా రిక్రూట్ చేసుకున్నారు.
ఇండియాలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా ముంబై దాడులు మాత్రం ఇండియన్స్ పై బలమైన ప్రభావాన్ని చూపాయని చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో వందలాది మంది సాధారణ ప్రజలతో పాటు మన దేశ ఆర్మీకి చెందిన కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇదే భారీ శోకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.

Tags  

  • Indian Navy
  • mumbai attacks
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Underwater Swarm Drones: అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్‌లు అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

Underwater Swarm Drones: అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్‌లు అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

నౌకాదళం ప్రదర్శించబోయే ఆయుధాలలో 'అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్స్ (Underwater Swarm Drones)', 'అటానమస్ వెపనైజ్డ్ బోట్ స్వార్మ్', 'బ్లూ-గ్రీన్ లేజర్ ఫర్ అండర్ వాటర్ అప్లికేషన్స్', 'మల్టిపుల్ ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్' చిన్న డ్రోన్‌లు ఉన్నాయి.

  • Indian Navy: ఇండియన్ నేవీలో 362 ఉద్యోగాలు.. అప్లై చేయడానికి అర్హతలు ఇవే..!

    Indian Navy: ఇండియన్ నేవీలో 362 ఉద్యోగాలు.. అప్లై చేయడానికి అర్హతలు ఇవే..!

  • INS Kirpan: భారత్ కు 32 ఏళ్లపాటు సేవలందించిన యుద్ధనౌకను వియత్నాంకు బహుమతిగా ఇచ్చిన ఇండియా..!

    INS Kirpan: భారత్ కు 32 ఏళ్లపాటు సేవలందించిన యుద్ధనౌకను వియత్నాంకు బహుమతిగా ఇచ్చిన ఇండియా..!

  • Navy Agniveer : ఇంటర్ పాసయ్యారా.. నేవీలో జాబ్ ఇదిగో

    Navy Agniveer : ఇంటర్ పాసయ్యారా.. నేవీలో జాబ్ ఇదిగో

  • Charge Man Jobs : ఛార్జ్‌మ్యాన్ అయ్యే ఛాన్స్.. 372 జాబ్స్

    Charge Man Jobs : ఛార్జ్‌మ్యాన్ అయ్యే ఛాన్స్.. 372 జాబ్స్

Latest News

  • ED Raid : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ రైడ్స్.. కారణం అదే !

  • Bus Falls From Bridge: వంతెనపై నుండి బస్సు పడి 21 మంది మృతి.. ఇటలీలో ఘటన..!

  • Rameshwaram Jyotirlingam : త్రేతాయుగం నాటి క్షేత్రం.. సీతారాములు పూజించిన శివలింగం.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..

  • Petrol Diesel: ఏపీ, తెలంగాణలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • Gold- Silver: భారీగా పడిపోతున్న గోల్డ్ రేట్స్.. బంగారంపై రూ. 600, వెండిపై రూ. 2000 తగ్గిన ధరలు..!

Trending

    • Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

    • Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?

    • Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..

    • Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version