HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why Should You Have Tulsi And Pepper Drink In Winters

‎Winter Drink: తులసి, మిరియాలు కలిపిన నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? మార్పులను అసలు నమ్మలేరు!

‎Winter Drink: తులసి ఆకులు, మిరియాలు కలిపి మరిగించి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ఈ నీరు తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 16-11-2025 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Winter Drink
Winter Drink

Winter Drink: శీతాకాలం మొదలయ్యింది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించాలి. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం.. అయితే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో మిరియాలు చేర్చుకోవాలట. శీతాకాలంలో అతి పెద్ద సమస్య గొంతు నొప్పి. గొంతు నొప్పితో, గొంతు బొంగురు పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది.
‎
‎దీనివల్ల భోజనం తినడం కూడా కష్టమవుతుందట. దీనికి పరిష్కారంగా కోసం చాలా మంది వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. వేడి నీటిని తాగే బదులు ఈ ప్రత్యేక పానియం తాగవచ్చట. దీన్ని తీసుకోవడం వల్ల గొంతు బొంగురు పోవడం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుందట. ఈ పానియం తయారు చేయడానికి ఐదు తులసి ఆకులు, రెండు నల్ల మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి బాగా మరిగించాలట. తర్వాత వడకట్టి చల్లబరిచి ఈ నీటిని తాగాలట. శీతాకాలంలో దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.
‎
‎ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని, మిరియాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం కొన్ని తులసి ఆకులు, మిరియాలు తీసుకొని నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగాలని చెబుతున్నారు. కాగా మిరియాలు చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయట. కాబట్టి ఈ నీటితో పాటుగా తులసి ఆకులను, మిరియాలను శీతాకాలంలో మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Basil Leaves
  • black pepper
  • Black Pepper Benefits
  • health tips
  • tulsi black pepper water
  • tulsi leaves
  • Winter Drink

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd