HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Makes Donkey Milk Sell For High Price Health Benefits

Donkey Milk: గాడిద పాలకు ఎందుకంత డిమాండ్…అవి ఆరోగ్యానికి మంచివేనా..?

కోవిడ్ కారణంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారింది. ప్రతి ఒక్కరూ విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.

  • Author : Hashtag U Date : 30-05-2022 - 8:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donkey Milk
Donkey Milk

కోవిడ్ కారణంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారింది. ప్రతి ఒక్కరూ విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇమ్యునిటీ పెంచుకునే ప్రయత్నంలో పడ్డాయి. ఈ మధ్య చాలామంది మంచి ఆరోగ్యం గాడిద పాలు తాగుతున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గాడిదపాల విక్రయం జోరుగా సాగుతోంది. అయితే ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి గాడిదపాలు తాగితే మంచిదన్న మాట ఇప్పుడు చెబుతున్నది కాదు…మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు ఇవి తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్ముతుంటారు. అసలు ఇవన్నీ నిజమేనా…గాడిద పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా…వాటికి ఎందుకంత డిమాండ్.. తెలుసుకుందాం.

మిగతా పాడి జంతువుల పాలతో పోలిస్తే…గాడిద పాలు తల్లిపాలకు చాలా దగ్గరగా ఉంటాయట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువల కడుపునింపేందుకు గాడిద పాలను తాగించారట. అప్పటి నుంచి గాడిదల పెంపకం, పాలవిక్రయం పెరుగుతూ వస్తోంది. అయితే ఒక్కో గాడిద రోజుకు 4 కప్పుల పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక లీటర్ మాత్రమే. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతోపాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.

-గాడిదపాలు మానవ రొమ్ముపాలు, ఆవుపాలతో సమానం. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే శిశువులకు ఇవి పట్టించడం మంచిది.
– వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఈ పాలు తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి అధిక మోతాదులో అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.
-ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి.గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలను ఉపయోగిస్తారు.
– యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేస్తాయి.
-ముఖ్యంగా అలెర్జీని దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
– మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచుతుంది.
-వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరస్తాయి. ప్రోటీన్లు సైటోకిన్‌ల రిలీజ్ ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి.
-గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణం అవుతాయి.
– గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనాల్లో పనిచేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షిస్తాయి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా ఇవి పనిచేస్తాయి.
– గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు షాంపూల తయారీలోనూ వాడతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • donkey milk
  • health benefits
  • high cost
  • milk in demand

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd