HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If You Wear Shoes Without Socks Know Shocking

Health Tips: సాక్స్ లేకుండా షూ వేసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!,

మీకు కూడా సాక్స్ లేకుండా షూ వేసుకునే అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

  • Author : Anshu Date : 19-02-2025 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shoes
Shoes

మామూలుగా సందర్భానుసారం కొందరు షూ దరిస్తే మరికొందరు స్టైలిష్ గా ఉండడం కోసం షూస్ ధరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సాక్స్ లేకుండా షూస్ అస్సలు వేసుకోరు. ఇంకొంతమంది మాత్రం అవేవీ పట్టించుకోకుండా సాక్సులు లేకపోయినా షూస్ అలాగే ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా ధరిస్తే చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పాదాలకు సంబంధించిన సమస్యలే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. మరి ఈ సాక్స్ లేకుండా షూ ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయట.

కాబట్టి షూ వేసుకునే ముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలని చెబుతున్నారు. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు వేసుకోకూడదట. బిగుతుగా ఉన్న షూ ధరించనప్పుడు సాక్స్ వేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎందుకంటే వాటి ప్రభావం నేరుగా పాదాల చర్మం మీద పడకుండా సాక్సులు కాపాడి సౌకర్యం ఇస్తాయట. ఒకవేళ సాక్సులు ధరించినప్పటికీ మంచి నాణ్యమైనవీ ధరించాలని చెబుతున్నారు. మంట,దరుద సమస్యలు పాదాలకు, బూట్లకు మధ్య సాక్స్ రక్షణ కవచంగా పనిచేస్తాయట. సాక్సులు లేకుండా బూట్లు వేసుకుని ఎక్కువసే పు నడవటం, పరిగెత్తడం వల్ల పాదాల్లో బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుందట. దీంతో మంట, దురద సమస్యలు వస్తాయట. ఇన్ఫెక్షన్లు ఎక్కువ సేపు బూట్లు ధరించినప్పుడు పాదాలలో చెమట పట్టడం సాధారణం. ఈ చెమటను పీల్చుకుని పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్‌ లు పనిచేస్తాయట.

సాక్స్ లేకుండా చెమట ఆరిపోదు. దీని కారణంగా పాదాలలో తేమ పెరుగుతుంది. దీంతో అలర్జీ, అనేక రకాల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందట. అలర్జీ కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల బూట్లు తో సాక్స్‌లు ధరించడం బెటర్. దుర్వాసన పాదాలలో తేమ కారణంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో పాదాల నుండి తరచుగా దుర్వాసన రావడం మొదలవుతుందట. మెయిన్ గా సాక్స్ లేకుండా లెదర్ షూస్ వేసుకుంటే ఈ సమస్య రెట్టింపు అవుతుందట. ఎక్కువ సేపు సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల పాదాలలో తేమ పెరుగుతుందట. అలాగే రాపిడి కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయట. ఈ ఇన్ఫెక్షన్ అలాగే నిర్లక్ష్యం చేస్తే సెల్యులైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • shoes
  • socks
  • wear shoes

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

  • Hardik Pandya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య..అసలు ఏంజరిగిందంటే !!

  • RBI Repo Rate : వడ్డీ రేట్ల పై RBI కీలక అప్డేట్

  • Heart Attack : జగిత్యాల జిల్లాలో విషాదం .. గుండెపోటుతో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థి

  • Toll Plaza Fee : టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd