HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If We Drink Lemon Hot Water Everyday

Health Tips: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఉదయం గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని,అవి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 31-03-2025 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

మామూలుగా చాలామందికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలుపుకొని తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగుతూ ఉంటారు. ఇందులోకి కాస్త తేనె కూడా కలుపుకొని తాగుతుంటారు. బరువు తగ్గడం కోసం ఉదయం పూట ఎక్కువమంది ఈ డ్రింక్ తాగుతూ ఉంటారు. అయితే నిజానికి వేడి నీళ్లు మన శరీరానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. అలాగే మరికొంతమంది మాత్రం ఉదయాన్నే వేడి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. కాగా నిమ్మకాయ సిట్రస్ ఫ్రూట్.

దీనిలో విటమిన్ సి, కరిగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. నిమ్మ కాయలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందట. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలిపి తాగడం వల్ల మొత్తం శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే చాలా మంది టేస్ట్ కోసం ఈ వాటర్ లో కొద్దిగా ఉప్పు లేదా తేనె కలుపుకుని తాగుతూ ఉంటారు. ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ వాటర్ ను ఉదయాన్నే తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందట.

దీనివల్ల మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందట. ఈ గోరు వెచ్చని నిమ్మకాయ నీటిలో తగినన్ని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయట. ఇలాంటి నీటిని తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందట. శరీరం డీహైడ్రేట్ అయితే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గి బాడీ డీహైడ్రేట్ అవుతుందట. అయితే ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుందట. అలాగే మీరు రీఫ్రెష్ గా కూడా ఉంటారని చెబుతున్నారు. గోరువెచ్చని నిమ్మరసంలో ఉండే గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయట. దీనివల్ల మీకు సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి అందుతుందని చెబుతున్నారు. అంటు వ్యాధులు, ఇతర రోగాలు వచ్చే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు. కాగా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్న వారికి కూడా గోరు వెచ్చని నిమ్మకాయ వాటర్ ఎంతో ప్రయోజకరంగా ఉంటాయట. ఈ వాటర్ గ్యాస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Hot Water
  • lemon hot water
  • lemon water

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

    • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

    • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

    • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

    • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd