HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Try This Special Coffee In Winter

Special Coffee : శీతాకాలంలో ఈ స్పెషల్ కాఫీ ని ట్రై చేయండి..

  • Author : Maheswara Rao Nadella Date : 16-12-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Relax Coffee
Relax Coffee

కాఫీని (Coffee) చాలా మంది ఇష్టపడతారు. ఉదయాన్నే లేవగానే కాఫీ అనేది మనల్ని రీఫ్రెష్ (Refresh) చేస్తుంది. అయితే, ఎప్పుడూ ఒకే కాఫీ తాగితే బోర్ కొడుతుంది. అదే దీనిని టేస్టీ గా అనేక రకాలుగా చేసుకోవచ్చు. కాఫీ షాప్‌ (Coffee Shop) లో ఎన్నో వెరైటీ కాఫీలు ఉంటాయి. అవి అక్కడే కాకుండా మనం ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లోనే టేస్టీ కాఫీ రెసిపీస్‌ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

స్వీట్ కారెమెల్ కాఫీ:

How to make Homemade Caramel Coffee Creamer Recipe

కావాల్సినవి:

✦ ఎస్ప్రెసో షాట్ 40 మిల్లీ లీటర్లు.

✦ ఇంట్లో తయారు చేసిన కారామెల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు.

✦ లో ఫ్యాట్ పాలు 120 మి.లీ..

తయారీ విధానం:

✦ ముందుగా 2 టేబుల్స్పూన్ల కారమెల్ సిరప్ కప్‌లో వేసుకోవాలి.

✦ తర్వాత ఓ షాట్ ఎస్ప్రెసో.

✦ ఇప్పుడు లో ఫ్యాట్ మిల్క్ వేసి కలపాలి. ఫోమ్ కోసం రెండు గ్లాసులు తీసుకుని అటు ఇటాగా పాలు పోయండి.

✦ చివరగా కారమెల్ డ్రిజిల్‌తో గార్నిష్ చేయండి.

చాకో మాచో లాటె:

Mocha Matcha Latte | Dark Cocoa + Matcha Green Tea Latte (Vegan, GF)

కావాల్సిన పదార్థాలు:

✦ ఎస్ప్రెసో షాట్ – 30-40 మి.లీ.

✦ డార్క్ చాక్కెట్ స్క్వేర్స్ 2, 3.

✦ లో ఫ్యాట్ హాట్ మిల్క్ 120 మి.లీ.

✦ కొకో పౌడర్ గార్నిష్ కోసం

తయారీ విధానం:

✦ ఓ కప్పులో 2, 3 డాక్క్ చాక్లెట్ వేయండి. ఇప్పుడు అందులో ఎస్ప్రెస్సో షాట్ వేయండి

✦ లో ఫ్యాట్ మిల్క్ వేసి బాగా కలపాలి.

✦ పైన ఫోమ్ వచ్చేలా బాగా కలపండి కోకో పౌడర్ వేయండి.

స్పైస్డ్ టర్మరిక్ లాటె:

What Is Turmeric Coffee? Health Benefits and Recipe

కావాల్సిన పదార్థాలు:

✦ ఎస్ప్రెస్సో షాట్ 30 నుంచి 40 మి.లీ

✦ లో ఫ్యాట్ హాట్ మిల్క్ 120 మి.లీ

✦ తేనె 1 టేబుల్ స్పూన్

✦ దాల్చిన చెక్క పొడి కొద్దిగా

✦ క్రష్డ్ పిస్తా గార్నిష్ కోసం

తయారీ విధానం:

✦ ఓ కప్పులో పసుపు, దాల్చిన చెక్క పొడి వేయాలి

✦ ఇప్పుడు పాలు వేసి బాగా కలపాలి

✦ ఇప్పుడు అందులో తేనె వేయాలి.

✦ ఇప్పుడు అందులో ఎస్ప్రెస్సో వేసి నురుగ వచ్చి బాగా కలపండి. చివరగా క్రష్డ్ పిస్తా, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపండి

ఇలా ఏం కావాలో వాటిని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. వీటిని చల్లని గాలుల్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వీటన్నింటిలో రోజుకో వెరైటీని ట్రై చేయొచ్చు.

Also Read:  Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • coffee
  • food
  • health
  • Life Style
  • special
  • winter

Related News

Why do Indians love spicy foods...?

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక

    Latest News

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd