HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Try These Grains As Alternatives Of White Rice

Health Tips: అన్నానికి బదులుగా ఆ ఆహార పదార్థాలు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

భారత్ లో ఎక్కువ శాతం మంది రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే భారతదేశంలో గుజరాత్ ఆ సైడ్

  • Author : Anshu Date : 16-12-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

భారత్ లో ఎక్కువ శాతం మంది రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే భారతదేశంలో గుజరాత్ ఆ సైడ్ వెళ్లినప్పుడు మనకు ఎక్కువగా రొట్టెలు కనిపిస్తూ ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చాలామంది ఎక్కువగా మూడు పూటలా అన్నాన్ని తినేవాళ్లు ఉన్నారు. మిగతా ఫుడ్స్ తో పోల్చుకుంటే రైస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే మూడు పూటలా అన్నాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలుస్తాయి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు మూడుపుట్ల అన్నని తినడం అసలు మంచిది కాదు. రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అయితే అన్నానికి బదులుగా ఇతర ఫుడ్ ఐటమ్స్ చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. మరి అన్నానికి బదులుగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్వినోవాలో ఎన్నో విలువైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో అమైనో ఆమ్లాలు అధిక మొత్తంలో ఉన్నాయి. అలాగర్ ప్రోటీన్స్ తో పాటుగా ఖనిజాలు, మెగ్నీషియం, కాపర్ లభించడంతోపాటు అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయి. అలాగే అన్నానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల అందులో ఉండే మాంగనీస్, మిటమిన్ బి6, ఫోలేట్, ఐరన్, ఫైబర్ శరీరానికి అందుతాయి.

అలాగే గోధుమ రవ్వలో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గుతాము అన్న భయం కూడా అవసరం లేదు. రైస్ కి బదులుగా కాలీఫ్లవర్ రైస్ ను కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం కాలీఫ్లవర్ ను తురుముకొని నూనెలో వేయించుకుంటే విడివిడి రైస్ తయారైనట్టే. ఇందులో కూడా కార్బోహైడ్రేట్లు కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే జింక్, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే అన్నానికి బదులుగా బార్లీ కొర్రలు వంటివి కూడా తీసుకోవచ్చు. వీటితో తయారుచేసిన ఎటువంటి పదార్థాలను అయినా తీసుకోవచ్చు. అయితే వీటిని అన్నంలో కాకుండా కిచిడి, సలాడ్ గా చేసుకొని తినడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alternatives
  • food
  • health tips
  • white rice

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd