HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >The Second Person Who Had A Pig Heart Implanted Died Six Weeks After The Operation

Pig Heart -Patient Died : పందిగుండెను అమర్చుకున్న మరో వ్యక్తికి ఏమైందంటే..

Pig Heart -Patient Died :  ఆరువారాల కిందటే (సెప్టెంబరులో) సర్జరీ ద్వారా పందిగుండెను అమర్చుకున్న అమెరికా వ్యక్తి  లారెన్స్ ఫౌసెట్ చనిపోయాడు.

  • By Pasha Published Date - 11:52 AM, Wed - 1 November 23
  • daily-hunt
Pig Heart Patient Died
Pig Heart Patient Died

Pig Heart -Patient Died :  ఆరువారాల కిందటే (సెప్టెంబరులో) సర్జరీ ద్వారా పందిగుండెను అమర్చుకున్న అమెరికా వ్యక్తి  లారెన్స్ ఫౌసెట్ చనిపోయాడు. దీంతో​మానవ గుండెను పందిగుండె సక్సెస్ ఫుల్‌గా రీప్లేస్ చేయలేదని మరోసారి తేలిపోయింది. తీవ్ర గుండె సమస్యను ఎదుర్కొన్న 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్‌కు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌కు చెందిన వైద్య నిపుణులు ​​పంది గుండెను అమర్చారు. అనంతరం క్రమంగా అతడి ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. చివరకు ఈ సోమవారం సాయంత్రం చనిపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది (2022లో) మేరీల్యాండ్ వైద్యుల బృందం బాల్టిమోర్‌‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌ అనే మరో వ్యక్తికి తొలిసారిగా పందిగుండెను అమర్చారు. ఈ గుండె మార్పిడి సర్జరీ చేసిన రెండు నెలల తర్వాత బెన్నెట్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మానవ అవయవాల కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 2022లో  కేవలం 4,100 గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పందిగుండెతో గుండె మార్పిడి సర్జరీలను అక్కడి శాస్త్రవేత్తలు ట్రై చేశారు. అవి ఫెయిల్ (Pig Heart -Patient Died) అయ్యాయి.

Also Read: Aadhaar : మీ ఆధార్ ను లాక్ చేసుకోలేదా..? అయితే మీ డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pig Heart
  • Pig Heart -Patient Died
  • pig heart in human
  • Second Person Died

Related News

    Latest News

    • kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

    • Lady Don Aruna : నెల్లూరు లేడీ డాన్ కు రిమాండ్.!

    • Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో తగ్గేదేలే అంటూ నేతల ప్రచార హోరు

    • Ravi Kishan : బీజేపీ ఎంపీ కి చంపేస్తామంటూ వార్నింగ్.!

    • Housing Corporation : ఏపీలో ఇల్లు కట్టకుంటే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందే..ఎందుకంటే !!

    Trending News

      • Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

      • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

      • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

      • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

      • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd