HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Reddyvari Nanubalu Plant Uses In Telugu

Reddyvari Nanubalu: పిచ్చి మొక్క అని పీకి పడేస్తున్నారా.. అయితే వాటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం అసలు వదలరు.

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను అందించింది. అయితే అందులో కొన్ని రకాల మొక్కల గురించి మాత్రమే మనకు తెలుసు. ఇంకా కొన్ని మొక్కలను పిచ్చి మొ

  • By Anshu Published Date - 05:00 PM, Thu - 22 February 24
  • daily-hunt
Mixcollage 22 Feb 2024 07 35 Pm 2734
Mixcollage 22 Feb 2024 07 35 Pm 2734

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను అందించింది. అయితే అందులో కొన్ని రకాల మొక్కల గురించి మాత్రమే మనకు తెలుసు. ఇంకా కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి పీకి పారేస్తూ ఉంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన ఇంటి పరిసరాల్లో ఉండే మొక్కలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గుర్తించాలి. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క కూడా ఒకటి. ఆ మొక్క మరేదో కాదు ఆస్తమా మొక్క. ఈ మొక్క పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆ మొక్కను చూస్తే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ మొక్క ఆస్తమాను తగ్గించడంలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. అందుకే ఈ మొక్కను ఆస్తమా మొక్క అని పిలుస్తారు. హిందీలో దీన్ని దూదియా గ్రాస్ అని కూడా అంటారు. ఇక దీనికి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. మొక్క చూస్తే తెలుస్తుంది కానీ వాటి పేర్లు అయితే తెలియదు.. ఈరోజు ఈ మొక్క పేరు కూడా తెలుసుకోండి.

ఎవరికైతే ఉబ్బసం రోగం ఉంటుందో అటువంటి వాళ్ళ కోసం ఈ ప్లాన్ చాలా బాగా పనిచేస్తుంది. కేవలం వీటి ఆకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి వాటిని మీరు నీడ పట్టిన ఆరబెట్టుకోవాలి. ఇక ఆర పెట్టేసిన తర్వాత వాటిని చక్కగా మీరు పౌడర్ లాగా చేసేసి ఒక బాటలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక దాంతోపాటు కాస్త పటిక బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని మిశ్రమాన్ని కూడా కలుపుకోవచ్చు. లేదు అని అనుకుంటే దీన్ని సపరేట్గా దాని సపరేట్గా చేసి సపరేట్ సపరేట్ బాటిల్ పెట్టుకొని మీరు ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో కానీ మీరు చక్కగా ఒక స్పూన్ ఈ చూర్ణం అలాగే ఒక స్పూన్ పటిక బెల్లం పౌడర్ ఏదైతే ఉందో రెండిటిని కలిపి తీసుకుంటే ఇక కాస్త వాటర్ తాగితే మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు.

ఈ విధంగా కానీ మీరు తీసుకుంటే మీకు కడుపుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే లేదా ఉబ్బసానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీకు కడుపులో మంట ఉండటం కానీ లేదంటే డైజేషన్ ప్రాబ్లం ఉండటం కానీ ఇక అతిపెద్ద సమస్య పైల్స్ పైల్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న సరే అది ఇట్టే తగ్గిచేస్తుంది. దీన్ని క్రమంగా వాడుతూనే ఉండాలి. చిన్న పిల్లలు చక్కగా మీరు తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ ఉబ్బసం రోగం ఉన్న లేదంటే వాళ్లకే ఎలర్జీ గుణం కలిగి లేదంటే ఇంకా వేరే సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అటువంటి వాళ్ళ కోసం కూడా మీరు చక్కగా దీన్ని పౌడర్ తీసుకొని తేనెతో కలిపి కూడా వాళ్ళకి మీరు తినిపించవచ్చు. ఈ విధంగా చేస్తే కూడా చాలామంచి ఫలితం ఉంటుంది. పెద్దవాళ్లయితే దీన్ని కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు గన్నేరు చెట్టు ఆకులు కూడా ఉంటాయో ఆ రెండిటినీ కలుపుకోవాలి. ఈ రెండిటిని కలిపి మిశ్రమలాగా చేసి ఎక్కడైతే మీకు పెను కొరుకుడు లాగా ఉందో ఎక్కడైతే హెయిర్ అనేది పోయిందో అక్కడ మీరు ఈ లేపాన్ని రాయాలి. దాన్ని కాసేపు ఉంచేసి దాని తర్వాత దాని రిమూవ్ చేసేటప్పుడు కొంచెం రప్ చేస్తూ మీరు శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ మీరు కంటిన్యూస్గా చేస్తే మీకు అక్కడ కూడా హెయిర్ అనేది గ్రోత్ అనేది కచ్చితంగా జరుగుతుంది…


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Reddyvari Nanubalu
  • Reddyvari Nanubalu plant
  • Reddyvari Nanubalu plant uses

Related News

    Latest News

    • Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

    • CM Chandrababu: సెప్టెంబర్ 17న విశాఖకు సీఎం చంద్రబాబు!

    • Curry Leaves: పరగడుపున కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలివే!

    • Cash Withdrawals: గుడ్ న్యూస్‌.. యూపీఐ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా..!

    • Panchmukhi Hanuman Ji: మంగ‌ళ‌వారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!

    Trending News

      • Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!

      • Fine For Late: ఈరోజే లాస్ట్ డేట్‌.. మిస్ అయితే రూ. 5 వేలు ఫైన్‌!

      • Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా??

      • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

      • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd