HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Lots Of Health Benefits With Spinach

Spinach Benefits: పాలకూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేమిటో తెలుసుకోండి

చాలామంది ఆకుకూరలను తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  • Author : Balu J Date : 03-08-2023 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Malabar Spinach Bachali Kura Pappu Recipe
Malabar Spinach Bachali Kura Pappu Recipe

ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు.

పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవుతుంది. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసి సూప్‌లా చేసుకుని తాగవచ్చు. కిడ్నీ స్టోన్స్ సమస్య వున్నవారు పాలకూరను తీసుకోరాదు.

పాలకూరలో వుండే పొటాషియం, కండరాలను బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఎ వలన చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. పాలకూరలో వుండే విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, త్వరగా ముసలితనం త్వరగా దరిచేరదు. శరీరంలో ఉండే చెడు వ్యర్థాల్ని బయటకు పంపుతుంది.

Also Read: SSMB29 Big Update: మహేశ్ ప్యాన్స్ కు రాజమౌళి గుడ్ న్యూస్, బర్త్ డేకు అదిరిపొయే అనౌన్స్ మెంట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • healthy body
  • Spinach
  • unknown facts

Related News

Husbands and wives should absolutely not make these mistakes after sex!

Sexual Life: సెక్స్ తర్వాత భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు!

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా చాలామంది జంటలకు సంతానం కలగడం ఆలస్యం అవుతూ ఉంటుంది. కలయిక తర్వాత చేసే కొన్ని పొరపాట్ల కారణంగా పిల్లలు పుట్టరు అని కొందరు భావిస్తుంటారు. కలయిక తర్వాత స్త్రీ, పురుషులు తమ జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోవాలి కూడా. కలయిక తర్వాత శుభ్రం చేసుకోకపోతే ఇరువురికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులు వెంటనే శుభ్రం చేసుకుంటే పర్వాలేదు. క

  • Benefits of eating pistachios this season!

    Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd