HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Kidney Stones Who Is More At Risk Shocking Facts Come To Light In Delhi Aiims Research

Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్‌లో భాగంగా మూత్రపిండాల్లో(Kidney Stones) రాళ్లున్న కొందరు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు.

  • By Pasha Published Date - 02:40 PM, Mon - 14 April 25
  • daily-hunt
Kidney Stones Risks Facts Delhi Aiims Research

Kidney Stones:  మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ల సమస్యతో ఎంతోమంది ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య కలిగిన పలువురు రోగులపై రీసెర్చ్ చేసిన ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తల టీమ్ కీలక విషయాలను గుర్తించింది. అవేంటో మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?

అధ్యయన నివేదికలోని కీలక అంశాలు

  • ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్‌లో భాగంగా మూత్రపిండాల్లో(Kidney Stones) రాళ్లున్న కొందరు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. ఆ మూడు రకాల శాంపిల్స్‌లో ఏయే మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది గుర్తించి,  ఆ సమాచారాన్ని పోల్చి చూశారు. దీనివల్ల ఆయా రోగుల కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి దారితీసిన ప్రధాన కారకాలను గుర్తించారు.
  • చివరగా తేలింది ఏమిటంటే.. ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందని వెల్లడైంది.
  • ఈ సమస్య 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణంగా మారిందని తేలింది.
  • అధిక ఆక్సలేట్ లేదా తక్కువ కాల్షియం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతున్నాయని గుర్తించారు.
  • ఢిల్లీ ఎయిమ్స్‌లోని యూరాలజీ, అనాటమీ, లేబొరేటరీ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులు డాక్టర్ ఛబ్రా స్వేషా, డాక్టర్ సేథ్ అమ్లేష్, డాక్టర్ అహ్మదుల్లా షరీఫ్, డాక్టర్ జావేద్ అహ్సాన్ ఖాద్రీ, డాక్టర్ శ్యామ్ ప్రకాష్, డాక్టర్ కుమార్ సంజయ్‌లు ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.
  • ఇటీవలే దిల్లీ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పరిశోధకులు ఈ అధ్యయన నివేదికను విడుదల చేశారు.

Also Read :Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

కిడ్నీలకు కోబాల్ట్, క్రోమియం గండం 

  • కోబాల్ట్ ఒక లోహ మూలకం. ఇది మెరిసే, బూడిద-గోధుమ రంగు లోహం.
  • క్రోమియంను కూడా అనేక ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు.
  • కోబాల్ట్,  క్రోమియంల వల్ల గాలి, నేల కలుషితం అవుతాయి.
  • క్రోమియం ఉనికి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివసించే వారికి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • క్రోమియం ఉత్పత్తుల కారణంగా, మనిషి మూత్రపిండాలలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Delhi AIIMS
  • Kidney Stones
  • Kidney Stones Facts
  • Kidney Stones Risks

Related News

Congress

Congress: ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ!?

వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా దంపతులు వర్సెస్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి వర్గాల మధ్య పోరు ఢిల్లీకి చేరడంతో పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    Latest News

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    • ‎Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd