Keera Cucumber : వేసవిలోనే కాదు.. చలికాలంలో కూడా కీరదోస తినాలి..
కీరదోసకాయను(Keera Cucumber) ఎక్కువగా ఎండాకాలంలో(Summer) తింటారు. దీనిని తినడం వలన డీహైడ్రాషన్ కి గురికాకుండా ఉంటారు అని. అయితే కీరదోసకాయను చలికాలంలో(Winter) కూడా తినవచ్చు.
- By News Desk Published Date - 11:00 PM, Mon - 20 November 23

కీరదోసకాయను(Keera Cucumber) ఎక్కువగా ఎండాకాలంలో(Summer) తింటారు. దీనిని తినడం వలన డీహైడ్రాషన్ కి గురికాకుండా ఉంటారు అని. అయితే కీరదోసకాయను చలికాలంలో(Winter) కూడా తినవచ్చు. ఏ కాలంలో నైనా కీరదోసకాయను తినవచ్చు. కీరదోసకాయను తినడం వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
* కీరదోసకాయను తినడం వలన అది మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
* కీరదోసకాయను తినడం వలన మన కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వారు కీరదోసకాయను తింటే అధిక బరువు తగ్గుతారు.
* చలికాలంలో మనం చల్లదనానికి ఎక్కువ నీరు తాగలేము ఇలాంటి సమయంలో కీరదోసకాయను తినవచ్చు ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
* కీరదోసకాయ తినడం వలన చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* కీరదోసకాయ తినడం వలన మన శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
* కీరదోసకాయ తినడం వలన మన చర్మంలో నిగారింపు కనిపిస్తుంది.
* కీరదోసకాయను తినడం వలన అది మన జుట్టును కాపాడుతుంది.
Also Read : Cauliflower : చలికాలంలో ఎక్కువగా దొరికే క్యాలీ ఫ్లవర్.. తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Related News

Cough – Cold : చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గడానికి.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
చలికాలం(Winter) రాగానే ముందుగా పెద్దవారికైనా, పిల్లలకైనా తొందరగా జలుబు(Cold), దగ్గు(Cough) వంటివి వస్తుంటాయి.