HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is Your Liver Healthy But Know These Things

Health: మీ లివర్ ఆరోగ్యమేనా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

  • Author : Balu J Date : 10-10-2023 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beer
Beer

Health: చాలామంది ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తారు. దీంతో లివర్ కు లేనిపోని సమస్యలు వస్తాయి. మందు తాగి లివర్ ను నాశనం చేసుకోకుండా.. లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే చాలు.. మీరు మితంగా మందు తాగుతున్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అటువంటి వాళ్లు ఏం చేయాలంటే…! గ్రీన్ టీని అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి లివర్ ఆరోగ్యానికి మంచిది.

లివర్ లో ఉండే ప్రమాదకర విష పదార్థాలు ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి వాటిని ఆ యాంటీ యాక్సిడెంట్లు నాశనం చేస్తాయి. అందుకే… మద్యం అలవాటు ఉన్నవాళ్లు.. టీ, కాఫీలు మానేసి… గ్రీన్ టీ తాగితే బెటర్. రోజుకో ఆపిల్ ను తినండి. మద్యం తాగే వాళ్లకు ఎప్పుడూ కడుపులో మంట ఉంటుంది. జీర్ణాశయంలో కడుపు మంట వస్తుంది.

దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఆపిల్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే కెమికల్ లివర్ లో ఉండే టాక్సన్స్ ను కూడా నాశనం చేస్తాయి. అల్లం రోజూ తింటే మంచిది. అల్లాన్ని డైరెక్ట్ గా తినలేకపోతే.. ద్రవ పదార్థాంలా తీసుకోవడమో లేదా.. అల్లం రసాన్ని నీళ్లలో కలుపుకొని తాగడమో చేయాలి. దీని వల్ల అల్లంలో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్ ను కాపాడుతాయి. విటమిన్ సీ ఉండే ఏ పళ్లయినా సరే లివర్ కు మంచిది. మద్యం తాగడం వల్ల లివర్ లో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలను విటమిన్ సీ ఉంటే సిట్రస్ జాతి ఫలాలు నాశనం చేస్తాయి. అందుకే బత్తాయిలు, నారింజ పళ్లు, నిమ్మను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alcohal
  • Bad Habits
  • Fatty Liver
  • health

Related News

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd