HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is It Safe To Eat Dahi Every Day

Curd: ప్రతిరోజు పెరుగు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ప్రతిరోజు పెరుగు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పెరుగు వల్ల కలిగే లాభాలు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 06-05-2025 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Curd
Curd

పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరికి పెరుగు లేకపోతే ముద్ద కూడా దిగదు. రోజుకి కనీసం ఒక్కసారైనా పెరుగుతో తినాల్సిందే. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలామంది పెరుగు పచ్చడి పెరుగు అన్నం వంటివి తింటూ ఉంటారు. ఇక ప్రస్తుతం సమ్మర్ కావడంతో ప్రతి ఒక్కరూ మజ్జిగ తాగడం లస్సీ తాగడం లేదంటే పెరుగు తినడం లాంటివి చేస్తూనే ఉంటారు. పెరుగు వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల మనకు వేడి చేయకుండా ఉంటుందట. శరీరం ఎఫ్పుడూ చల్లగా ఉంటుందని, తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమౌతుందని చెబుతున్నారు.

పెరుగు తినడం వల్ల మన ప్రేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. ఇది జీవక్రియను మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుందట. శరీరంలో సమతుల్యతగా ఉంచడంలో సహాయపడుతుందట. అంతేకాకుండా దాహీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుందట. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికను మరింత ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుందని చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చట. ఫైబర్ తో పాటు, ఇది ప్రోటీన్ తో నిండి ఉంటుందట. తక్కువ క్యాలరీ కంటెంట్ ని కలిగి ఉంటుందట. ప్రతిరోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుందని, దాంతో ఈజీగా బరువుతగ్గుతుందని చెబుతున్నారు.

ప్రోబయోటిక్ రిచ్ గా ఉండే పెరుగు మీ ప్రేగులకు గొప్పదని, ఇది పేగులోని మంచి బ్యాక్టీరియా మీ శరీరంలో రోగనిరోధక శక్తిని, సమతుల్యతను పెంపొందించడంలో మరింత సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్‌ లతో నిండి ఉంటుందని, ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ ను నివారించడంలో సహాయపడతాయట. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయట. మరింత పోషకమైన, మెరుస్తున్న చర్మానికి సహాయపడతాయట. అంతేకాకుండా ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • curd
  • curd benefits
  • eating curd
  • health tips

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd