HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >If Your Private Parts Are Not Clean These Problems Are Guaranteed

Private Parts : ప్రైవేట్ పార్ట్స్‌‌కు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇలా..

Private Parts : ఆడ, మగ ఎవరైనా సరే శరీరంలోని ప్రైవేట్​ భాగాలను క్లీన్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

  • By Pasha Published Date - 03:53 PM, Mon - 20 November 23
  • daily-hunt
Private Parts
Private Parts

Private Parts : ఆడ, మగ ఎవరైనా సరే శరీరంలోని ప్రైవేట్​ భాగాలను క్లీన్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇన్​ఫెక్షన్ల ముప్పు ముసురుకుంటుంది. ఫలితంగా జీవిత భాగస్వాములిద్దరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్త్రీ, పురుషుల ప్రైవేట్ భాగాల్లో హెయిర్ వస్తుంటుంది. ఆ హెయిర్ పూర్తిగా తొలగిస్తే బాక్టీరియా వ్యాపించే ఛాన్స్ ఉంటుందని అంటారు. ఆ హెయిర్‌ను పూర్తిగా షేవ్ చేయకూడదని చెబుతున్నారు. ట్రిమ్ చేస్తే మంచిదని సూచిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

  • మహిళలు యోని శుభ్రతలో అస్సలు రాజీ పడకూడదు. సెక్స్​లో పాల్గొనే ముందు.. తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రాంతం క్లీన్ చేయడానికి వినియోగించే సబ్బులో pH బ్యాలెన్స్​ గా ఉంటే బెటర్.
  • జననాంగాలను రెగ్యులర్​గా గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిది.
  • ఎప్పుడూ లోదుస్తులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఎలాంటి రొమాంటిక్ ఫీలింగయినా.. ముద్దు నుంచే మొదలవుతుంది. ఈక్రమంలో బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్​ఫర్ అవుతుంది. అందుకే సెక్స్​కి ముందు, తర్వాత కూడా మౌత్ వాష్ కచ్చితంగా చేసుకోవాలి.
  • ఎక్కడపడితే అక్కడ లైంగిక చర్యలో పాల్గొనకూడదు.బీచ్​లు, ఇతరత్రా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో లైంగిక చర్య వల్ల బాక్టీరియా వ్యాపించే అవకాశం(Private Parts) ఉంటుంది.

Also Read: Milkha Singh : ఫ్లయింగ్ సిఖ్.. పట్టుదలకు మారుపేరు మిల్కా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guaranteed Problems
  • health problems
  • Private Parts

Related News

Cool Drinks

‎Cool Drinks: మీకు కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా.. ఇది తెలిస్తే జీవితంలో మళ్లీ వాటి జోలికి వెళ్ళరు!

‎Cool Drinks: ఇది తెలుసా.. గ్యాస్ నుంచి ఉపశమనం పొందడం కోసం ఎండ నుంచి రిలీఫ్ పొందడం కోసం కూల్ డ్రింక్స్ తెగకూల్ డ్రింక్స్ తెగ తాగే వారు వాటి జోలికి అస్సలు వెళ్ళరు అని చెబుతున్నారు.

  • Lipstick

    ‎Lipstick: రంగు రంగుల లిప్‌స్టిక్స్ ని తెగ వాడేస్తున్నారా.. అయితే జాగ్రత్త క్యాన్సర్ కు హాయ్ చెప్పినట్టే!

  • Food

    ‎Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!

Latest News

  • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

  • Tata Nexon: బంప‌రాఫ‌ర్‌.. ఈ కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌లు త‌గ్గింపు!

  • IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd