HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Homemade Hair Oils To Treat Grey Hair Naturally

White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే నూనెలు.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

తెల్ల జుట్టును నల్లగా మార్చడం కోసం ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి నూనెలను ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 10-05-2025 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
White Hair
White Hair

ప్రస్తుత రోజుల్లో చాలామంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఏజ్ వారికి కూడా తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన కొన్ని నూనెలను వాడినా కూడా తెల్ల జుట్టు కనిపించకుండా చేసుకోవచ్చట. చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఇవి సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. చాలా మంది తెల్ల జుట్టును దాచడానికి కలర్స్ వాడుతూ ఉంటారు. ఈ కలర్స్ వారం రోజుల్లోనే పూర్తిగా తొలగిపోతాయట.

జుట్టు మళ్లీ తెల్లగా కనిపిస్తుందట. ఈ రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల అవి జుట్టుకు ఎంతో హాని చేస్తాయట. అందుకే ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్స్ ను వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుందని,జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఆ నూనెలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. కొబ్బరి నూనెలో ఉసిరి రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్ల నెత్తిమీద మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందట. అలాగే తెల్ల వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ నూనె మీ జుట్టును బలంగా కూడా చేస్తుందట. జుట్టు సంరక్షణ కోసం మూలికల రాజు అని పిలువబడే బృంగరాజ్ తెల్ల జుట్టు మరింత పెరకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట.

ఈ నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నువ్వుల నూనెతో కలిపినప్పుడు ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుందట. జుట్టు తెల్లబడకుండా చేయడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. గోరింటాకును జుట్టును ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది సహజ రంగు, కండిషనర్‌ గా బాగా ఉపయోగపడుతుందట. విటమిన్ ఇ, విటమిన్ బి లు ఎక్కువగా ఉండే బాదం నూనెలో గోరింటాకును కలిపినప్పుడు, ఇది సూక్ష్మమైన ఎరుపు రంగును జోడిస్తుందట.

అలాగే జుట్టు కుదుళ్లను బలపరుస్తుందని చెబుతున్నారు. అలాగే సహజంగా తెల్లబడిన జుట్టును కవర్ చేస్తుందని, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. రోజ్ మేరీ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుందట. అలాగే దీనిలో స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యం కూడా ఉందట. ఇకపోతే ఆలివ్ ఆయిల్ లోతైన తేమను అందిస్తుందని, రోజ్ మేరీ ఆకులను ఆలివ్ ఆయిల్‌ లో కలిపి మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుందట. అలాగే రంగు కూడా మెరుగుపడుతుందట. మొత్తం స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, తెల్లబడే ప్రక్రియను తగ్గించేందుకే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందని చెబుతున్నారు. బ్లాక్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి సహజంగా జుట్టును నల్లగా చేయడానికి, మంచి రంగును ఇవ్వడానికి బాగా సహాయపడతాయని, జొజోబా నూనె, స్కాల్ప్ సహజ నూనెలను పోలి ఉంటుందని, ఇది జుట్టును హైడ్రేట్ చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • black hair
  • home-remedies
  • Oils
  • white hair

Related News

Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు స్పెర్మ్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా మగ వంధ్యత్వం, సంతానం లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా పురుషులలో స్పెర్మ్ లోపం సమస్య కనిపిస్తుంది. దీని వల్ల జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ పురుషుల్లో వచ్చే ఈ స్పెర్మ్ లోపానికి హోమ్ రెమెడీస్‌తో పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుత

  • Are your teeth feeling sensitive? You simply must follow these tips

    Sensitive Teeth: పళ్ళు జివ్వుమంటున్నాయా? ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd