HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Green Chilies

‎Green Chilies: ఏంటి నిజమా.. పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?

‎Green Chilies: మన వంటింట్లో దొరికే పచ్చిమిర్చిని ఉపయోగించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు. ఇందులో నిజా నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 29-11-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Chilies
Green Chilies

Green Chilies: మన వంటింట్లో దొరికే కాయగూరలలో పచ్చిమిర్చి కూడా ఒకటి. ప్రతి ఒక్క కూరల తయారీలో పచ్చిమిర్చిని ఉపయోగిస్తూ ఉంటారు. పచ్చిమిర్చి కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రుచికి కారంగా అనిపించినప్పటికి అనేక లాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు. పచ్చిమిరపకాయలలో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇందులో ఉండే కాప్సైసిన్ అనే మూలకం పచ్చిమిర్చి ఘాటుగా ఉండేలా చేస్తుందట.
‎
‎ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం అందిస్తుందని చెబుతున్నారు. ‎పచ్చిమిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. మంచి కొలెస్ట్రాల్ పోకుండా కాపాడుతుందట. రక్త ప్రసరణను మెరుగుపరిచి ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుందట..
‎పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయట. వాపు గుండె జబ్బులకు ప్రధాన కారణమని భావిస్తారు. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందట. పచ్చిమిరపకాయలు గుండెకు మాత్రమే కాదు క్యాన్సర్ నుంచి కూడా శరీరానికి రక్షిస్తాయట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ ను తొలగిస్తాయట. క్యాప్సెసిన్ కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని చెబుతున్నారు.
‎
‎పచ్చిమిర్చిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయని చెబుతున్నారు. పచ్చిమిర్చిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఇది ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందట. తద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. పచ్చిమిర్చి గుండెకు మంచిదట. కానీ ఎక్కువగా తింటే నష్టం కూడా కలుగుతుందట. ఇది కడుపులో మంట, ఎసిడిటీ, పుండ్లకు కారణం కావచ్చని, అందువల్ల ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలోనే తీసుకోవాలని చెబుతున్నారు.
‎


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits of green chilies
  • ‎Green chiles
  • health benefits
  • health tips

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd