HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Eating Too Much Panipuri Can Cause Many Health Problems

PaniPuri: పానీపూరీ అతిగా తింటున్నారా.. అయితే మీకు ఈ ప్రమాదాలు తప్పవు?

పానీపూరీ.. ఈ పదార్థాన్ని ఇష్టపడని వారు ఉండరేమో. సాయంత్రం అయింది అంటే చాలు రోడ్డు సైడ్ పానీపూరి బండి

  • Author : Anshu Date : 01-03-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Panipuri
Panipuri

పానీపూరీ.. ఈ పదార్థాన్ని ఇష్టపడని వారు ఉండరేమో. సాయంత్రం అయింది అంటే చాలు రోడ్డు సైడ్ పానీపూరి బండి దగ్గర గుంపులు గుంపులుగా చేరి మరి ఈ పానీపూరిని లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా నగర ప్రాంతాలలో అయితే విద్యార్థులు చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఈ పానీపూరి బండి దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పానీ పూరి అంటే పడి చచ్చేవాళ్ళు ఉన్నారు ఎటువంటి సందేహం లేదు. మరికొందరు అయితే రోజుకి కనీసం ఒక్క ప్లేట్ పానీపూరి అయినా తినండి ఊరుకోరు. సాయంత్రం పూట అలా సరదాగా వెళితే రోడ్డు పక్కనే ఉండే పానీ పూరీ బండి మనల్ని ఆకర్షిస్తుంది.

అయితే పానీ పూరి తింటున్న సమయంలో ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చాలామంది ఆలోచించరు. పానీ పూరి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటిని తినకుండా అసలు ఉండలేరు. పానీపూరీలను వర్షాకాలం శీతాకాలంలో అధికంగా తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. పానీ పూరి లాంటి స్ట్రీట్ ఫుడ్ తింటే టైఫాయిడ్ ఎటాక్ చేస్తుంది. ఇక శీతాకాలంలో కూడా పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను మనం ఆహ్వానించినట్టే.

పిల్లలు వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుందట. అలాగే విరేచనాలు, వాంతులు, కామెర్లు వచ్చే అవకాశం ఉందట. ఇంకా పానీ పూరీ వల్ల అల్సర్, జీర్ణక్రియ సమస్యలు వస్తాయట.. ఇంకా వీటిని తింటే ప్రేగులో మంట కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువుగా వీటిని తినక పోవడమే మంచిది అంటున్నారు. ఒకవేళ తినాలి అనిపించినా కూడా ఎప్పుడో వారానికి ఒక్కసారి తినడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating PaniPuri
  • health problems
  • panipuri
  • stomach problems

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd