HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Eating Chocolate May Lower The Risk Of Certain Cancers

Chocolate: క్యాన్సర్ ని దూరం చేయడంలో చాక్లెట్ పాత్ర!

చాక్లెట్ పేరు వినగానే ఎవ్వరికైనా నోరూరుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచంలో చాక్లెట్ ప్రియులకు కొదవలేదు.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-06-2023 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chocolate
Chocolate

Chocolate: చాక్లెట్ పేరు వినగానే ఎవ్వరికైనా నోరూరుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచంలో చాక్లెట్ ప్రియులకు కొదవలేదు. చిన్నప్పుడు చాక్లెట్ తింటే తల్లిదండ్రులు పళ్ళు ఊడిపోతాయి అని భయపెట్టేవారు. లేదా పళ్ళు పుచ్చిపోతాయి అని చెప్పి మాన్పించే ప్రయత్నంచేసేవారు. కానీ చాక్లెట్ ఎంతో మేలు చేస్తుంది. చాక్లెట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అయితే ఏదైనా మితంగా తినాలి. అధికంగా తింటే పన్నీర్ కూడా విషంగా మారవచ్చు.

చాక్లెట్ తినడం వల్ల బరువు పెరుగుతారని అపోహ ఉంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం చాక్లెట్ తినడం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లైతే ఎంచక్కా చాక్లెట్ ని లాగేంచేయొచ్చు. చాక్లెట్ తినడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగవుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనోల్స్ మెదడులోని భాగాలకు రక్తప్రసరణను 2-3 గంటలపాటు పెంచుతాయి. చాక్లెట్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చురుకుగా ఆలోచన శక్తిని పెంచుతుంది. పెంటామెరిక్ ప్రోసైనిడిన్ అనే సమ్మేళనం చాక్లెట్‌లో ఉంటుంది, ఇది శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గిస్తుంది. మీరు రోజూ చాక్లెట్ తింటే అది క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

చాక్లెట్ తినడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో హార్మోన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. చాక్లెట్‌లో ఉండే డోపమైన్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్-సి మరియు కొవ్వు ఆమ్లాలు మరియు ఇతర మూలకాలు చాక్లెట్‌లో ఉంటాయి. ఇది జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. మీరు జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నట్లయితే, మీరు దీన్ని తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

గమనిక: ఇది సమాచారం మాత్రమే. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి.

Read More: Apple Credit Card : త్వరలో యాపిల్ పే.. యాపిల్ క్రెడిట్ కార్డ్ !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • cancer
  • chocolate
  • health tips

Related News

Diabetes

Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయా

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

  • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd