HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Eat Green Peas Its Good Diabetes

Diabetes: డయాబెటిస్ పేషెంట్లు పచ్చి బఠానీ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్

  • Author : Anshu Date : 01-12-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes
Diabetes

ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి పడరాని పాట్లు పడుతూ ఉంటారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం మంచి మంచి ఆహారలతో పాటు కూరగాయలు పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే మధు మొహంతో బాధపడుతున్న వారికి కూరగాయల లో ఒకటైన పచ్చిబఠాన్ని ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం వారు తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్ర‌త్త వ‌హించాలి. అటువంటి వారు ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచ‌ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది. ప‌చ్చి బ‌ఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంత బాగా ఉపయోగపడతాయి. పచ్చి బఠాణి టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేయడంతో పాటు షుగ‌ర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబ‌ర్ అంత త్వ‌ర‌గా ఆక‌లి అవ్వదు. దాంతో తిండి మీద కోరిక త‌గ్గి ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. తద్వారా బ‌రువు త‌గ్గుతారు. హైబీపీ రాకుండా చూస్తుంది.

ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్నందున శ‌రీరానికి పోష‌ణ అందుతుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం పచ్చి బ‌ఠానీల‌ను తినడం వల్ల డ‌యాబెటిస్‌ తగ్గించుకోవచ్చు. పచ్చి బఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఎ,సి,కె లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠాణీల్లోనీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషంట్స్‌కు చాలా ముఖ్యం ఇందులో కార్బోహైడ్రేట్స్, నేచురల్ షుగర్ లెవల్స్ పుష్కలంగా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • eating green peas
  • green peas
  • health benefits

Related News

Huge relief for the common man... Government fixes prices of 39 medicines.

Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

దేశంలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే 39 అత్యవసర ఔషధాల చిల్లర ధరలను అధికారికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, బ్య

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd