Coffee Benefits : కాఫీ రోజుకు రెండు సార్లు తాగితే చాలు.. 5 రకాల జబ్బులు మాయం..
రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీలు (Coffee) తాగనిదే రోజు గడవని వారు కూడా చాలా మంది ఉన్నారు. అంతలా కాఫీ టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు.
- Author : Naresh Kumar
Date : 22-12-2023 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
Coffee Benefits : ప్రస్తుతం రోజుల్లో చాలామందికి ఉదయం లేవగానే టీ కాఫీలు తాగడం అలవాటు. కాఫీ టీ తాగకుండా ఏ పని ప్రారంభించరు. అంతేకాకుండా రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీలు (Coffee) తాగనిదే రోజు గడవని వారు కూడా చాలా మంది ఉన్నారు. అంతలా కాఫీ టీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. కాఫీలు టీలు తాగడం మంచిది కానీ శృతిమించి తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కాఫీ (Coffee) ని ప్రతిరోజు రెండు కప్పులు తాగితే చాలట. ఐదు రకాల జబ్బులు మటుమాయం. ఇంతకీ ఆ కాఫీ (Coffee) ఏది? దానిని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. మాములుగా రోజుకు 400 మిల్లీలు గ్రాముల కాఫీని తీసుకోవడం మంచిది.
We’re now on WhatsApp. Click to Join.
ఒక కప్పు కాఫీ తీసుకోవడం వలన డిప్రెషన్ తగ్గుతుంది. కాఫీ తాగడం లేదా టిఫిన్ వినియోగం డిప్రెషన్ తగ్గుదలలో గాని సంబంధం కలిగి ఉంటుంది.రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగడం వలన డెమోనిష్య అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని ఒక ఆధ్యయన ప్రకారం బయటపడింది. యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం లేదా ఆంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం లాంటి అనేక పోషకాలను ఒక కప్పు కాఫీ తాగితే టైప్ టు డయాబెటిస్ తగ్గించుకోవచ్చు. టిఫిన్ తీసుకోవడం వలన కొవ్వు నిల్వను తగ్గించడం అలాగే గెట్ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతో ముడిపడి ఉందని తెలిపారు.
గుండె జబ్బులనుంచి బయటపడవచ్చు. నిత్యం రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు తగ్గిపోతాయి. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది. కాఫీ తాగడం మంచిదే కదా అనే శ్రుతి నుంచి తాగితే మాత్రం అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున కాఫీ తాగే వాళ్ళు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే ఏమి తీసుకోకుండా పరగడుపున ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Also Read: Free Tea Scheme : టీ ఫ్రీ స్కీమ్.. ఎక్కడ.. ఎందుకు ?