HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Sit And Work For A Long Time

Sit and Work : ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?

Sit and Work : నిరంతరం కదలకుండా కూర్చుని ఉండడం వల్ల శరీర చురుకుదనం తగ్గిపోతుంది

  • Author : Sudheer Date : 01-02-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sit And Work
Sit And Work

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఏసీ ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం (Sitting and working) అలవాటుగా మార్చుకున్నారు. అయితే, దీని వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం కదలకుండా కూర్చుని ఉండడం వల్ల శరీర చురుకుదనం తగ్గిపోతుంది. దీని ప్రభావంగా అనేక వ్యాధులు దాడి చేసే అవకాశముంది. గంటల తరబడి కదలకుండా కూర్చుంటే, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని ప్రభావంతో బరువు పెరగడం, మధుమేహం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పేరుకోవడం గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. వ్యాయామం లేకుండా కూర్చునే జీవనశైలి, మన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది.

AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్‌ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..

మెడ, వెన్ను నొప్పులు ఎక్కువసేపు కూర్చుని ఉండే వారి మధ్య చాలా సాధారణంగా మారాయి. సరైన భంగిమలో కూర్చోకపోతే, ఇది స్పైన్‌కు తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణ మందగించడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశమూ ఉంది. అంతేకాదు, కూర్చున్న పద్ధతి సరిగ్గా లేకపోతే, మోకాళ్ల నొప్పులు, కండరాల నిస్సత్తువ వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. నిరంతరం ఒకే చోట కూర్చుని ఉండటం డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీర చురుకుదనం లేకపోతే, ఒత్తిడి అధికమై మానసిక ప్రశాంతత కోల్పోతారు. రోజూ కదలకపోతే, శరీర హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి గంటకోసారి కదలాలి. కొద్దిసేపు నడవాలి, హఠాత్‌గా ఒకే చోట కూర్చోకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 side effects of prolonged sitting
  • health problems
  • Long Time
  • sit and work

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd