HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Health News
  • ⁄Do You Know Which Food Items Have The Lowest Calories

Low Calories Food: అతి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. దానివల్ల ఎన్ని లాభాలో?

సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకోసం ప్రతిరోజు కూడా పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు నిండిన

  • By Nakshatra Published Date - 08:10 AM, Tue - 6 September 22
Low Calories Food: అతి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. దానివల్ల ఎన్ని లాభాలో?

సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకోసం ప్రతిరోజు కూడా పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు నిండిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కానీ రాను రాను కాలాన్ని అనుగుణంగా పోషక ఆహారాలను తినడం మానేసి జంక్ ఫుడ్ లకు, స్త్రీట్ ఫుడ్ లకు బాగా అలవాటు పడిపోయారు. తద్వారా మనిషి ఆయుష్షు కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఈ బయట దొరికే వాటిలో పోషకాల గురించి పక్కన పెడితే వాటి వల్ల వచ్చే సమస్యలే అధికంగా ఉన్నాయి. అందుకే డాక్టర్లు ప్రతిరోజు కూడా ఆకుకూరలు కాయగూరలు పండ్లను తీసుకోమని చెబుతూ ఉంటారు. వీటిలో మన శరీరాన్ని కావలసిన మినరల్స్ విటమిన్స్, లవణాలు పోషకాలు అందుతాయి.

తద్వారా మనిషి ఎంతో ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా ఉండగలుగుతారు. అయితే మనం నిత్యం వాడే కాయగూరల్లో అనేక రకాల క్యాలరీలు ఉన్నాయి. మరి కూరగాయల్లో, ఆహార పదార్థాలలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చిక్కుడుకాయలో 346 కేలరీలు ఉంటాయి. గోధుమలలో 387 కేలరీలు, మినుములలో 334 కేలరీలు, అలాగే కందులలో 360 కేలరీలు లభిస్తాయి. సోయాబీన్స్ లో 432 కేలరీలు లభిస్తాయి. తోటకూరలో 45 కేలరీలు,బీట్రూట్ 43 కేలరీలు లభిస్తాయి. కాకరకాయలో 60 కేలరీలు లభిస్తాయి.

క్యాబేజీలో 27 కేలరీలు, కాలిఫ్లవర్ లో 30 కేలరీలు, దోసలో 13 కేలరీలు, అలాగే కొబ్బరి నీరులో 24 కేలరీలు, దాక్షలో 32 కేలరీలు, బొప్పాయిలో 32 కేలరీలు మనకు లభిస్తాయి. ఇలా ఇటువంటి సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే అన్ని కేలరీలు మనకు లభిస్తాయి. తద్వారా ఎంతో ఆరోగ్యంగా హెల్దిగా ఉండవచ్చు.

Tags  

  • beetroot
  • coconut water
  • Soybeans
  • sweet potato
  • Wheat

Related News

Coconut Water for Diabetes: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి?

Coconut Water for Diabetes: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి?

కొబ్బరి నీళ్లు కొబ్బరి పండు లోపలి భాగం నుండి సేకరించిన సహజ పానీయం. ఇది ప్రపంచంలోని అత్యంత బహుముఖ సహజ ఉత్పత్తులలో ఒకటి.

  • Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

    Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

  • Lord Shiva offerings: శివలింగానికి ఈ వస్తువులను అర్పించకూడదట.. అవి ఏంటంటే?

    Lord Shiva offerings: శివలింగానికి ఈ వస్తువులను అర్పించకూడదట.. అవి ఏంటంటే?

  • Wheat Export : గోధుమ ఎగుమ‌తుల‌పై నిషేధం స‌డ‌లింపు

    Wheat Export : గోధుమ ఎగుమ‌తుల‌పై నిషేధం స‌డ‌లింపు

  • Wheat Export Ban : గోధుమ ఎగుమ‌తుల నిషేధం

    Wheat Export Ban : గోధుమ ఎగుమ‌తుల నిషేధం

Latest News

  • Hrithik: హృతిక్ నో అంటే.. యశ్ కు జాక్ పాట్.. 1500 కోట్ల ప్రాజెక్టు.

  • Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!

  • అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • Tarakaratna : ఇంకా విషమంగానే.. తారకరత్న హెల్త్ బులిటెన్ ఇదే

  • TarakaRatna: తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్స్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: