HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know What Happens If You Chew A Few Cloves Every Day

Cloves: ప్రతిరోజు కొన్ని లవంగాలు తింటేఏం జరుగుతుందో మీకు తెలుసా?

ప్రతిరోజు లవంగాలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు..

  • Author : Anshu Date : 26-08-2024 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cloves
Cloves

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. లవంగాలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే లవంగాలను తరచుగా తినమని చెబుతూ ఉంటారు వైద్యులు. లవంగాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ ప్రతిరోజు లవంగాలను తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల జీవక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. లవంగాల వాడకం జీర్ణక్రియకు మంచిది.

లవంగాలు సహజంగా ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే భోజనం తర్వాత రెండు లవంగాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ చికాకు, అజీర్తి, వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరచడంలో మరింత సహాయపడుతుంది. అంతేకాదు లవంగాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. లవంగాలలోని యూజినాల్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా శుద్ధి చేయడం ద్వారా రక్తంలో విషపూరిత స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లవంగాలతో టీ తయారు చేసి కూడా తీసుకోవచ్చు. దీంతో సీజనల్‌ వ్యాధులు, ఇతర వ్యాధులను ఎదుర్కోవడానికి కావలసిన నిరోధక శక్తి పెరుగుతుంది.

లవంగాలు ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. వీటిలో యూజినాల్, ఫ్లేవనాయిడ్స్ వంటి హైడ్రో ఆల్కహాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆహారంలో తక్కువ మోతాదులో రోజూ లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది. ఇది సహజంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బోలు ఎముక వంటి ఎముక సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. లవంగం నూనె, లవంగాల పదార్దాలలో యూజినాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది వాపు వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే లవంగాలను ఆహారంలో చేర్చడం లేదా ప్రభావిత ప్రాంతాల్లో లవంగం పేస్ట్ని పూయడం వల్ల అధిక నొప్పిని నయం చేయవచ్చు. పంటి నొప్పిని తగ్గించడానికి లవంగం నూనెను కూడా ఉపయోగిస్తారు. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి లవంగంలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cloves
  • cloves benefits
  • health benefits
  • health tips

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Aadudam Andhra : బైరెడ్డి, రోజాల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రీడల నిధులతో భారీ స్కామ్?

  • Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!

  • Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd