HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know The Health Benefits Of Drinking Beer 2

Health Benefits: బీర్ తాగితే ఇన్ని లాభాలా.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి!

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో,

  • Author : Anshu Date : 11-11-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Benefits
Health Benefits

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో, పేపర్లలో, బయట పోస్టర్ లలో ఆఖరికి మద్యం బాటిల్స్ పై కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం మానుకోరు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే బీరు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కానీ లిమిట్ గా మాత్రమే తాగాలట. మితిమీరి తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. మరి బీర్ తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతిరోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. రోజూ రాత్రి భోజనంతో పాటు బీర్ తాగడం వల్ల పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ బీర్ రెండింటి నుంచి వస్తుందట. కాగా బీర్ తాగడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందట. బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందట.

ఈ బ్యాక్టీరియా మరింత వైవిధ్యమైనది మాత్రమే కాకుండా మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. శరీరంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రోజూ బీర్ తాగడం వల్ల బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్ పెరగదు. అలాగే రక్తం, గుండె, జీవక్రియలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే వయసు మీద పడే కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఇందుకు గల కారణం నాడీ కణాల్లో అమైలాయిడ్ బీటా ప్రోటీన్ల నిల్వలు. ఇవి నాడీ కణాలలో ఎక్కువ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బీర్ లో ప్రత్యేక రుచి కోసం వాడే హాప్ లు అల్జీమర్స్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి. హాప్ లలో ఉండే సమ్మేళనాలు అల్జీమర్స్ కి విరుగుడుగా పని చేస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beer
  • beer benefits
  • drinking beer
  • health benefits

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

    Latest News

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

    • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

    • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

    • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd