HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know The Benefits Of Apricot During Pregnancy

Apricot And Pregnancy: గర్భిణులు నేరేడు పళ్లను తినొచ్చా…తింటే నల్లటి పిల్లలు పుడతారా…తెలుసుకోండి..!!

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, పెద్దలు గర్భిణీలను నేరేడు పళ్లను తినమని సలహా ఇవ్వరు.

  • By Hashtag U Published Date - 07:00 AM, Sat - 21 May 22
  • daily-hunt
APRICOT
APRICOT

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, పెద్దలు గర్భిణీలను నేరేడు పళ్లను తినమని సలహా ఇవ్వరు. దీంతో పుట్టబోయే పిల్లల రంగు నల్లగా మారుతుందని కొందరు అంటారు. దీంతో చాలా మంది గర్భిణీలకు నేరేడు పళ్లను తినాలని ఉన్నా, అనుమానాలతో తినలేని స్థితిలో ఉంది. గర్భంతో ఉన్న సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తినడం మానేస్తారు. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలు, మాంసం, చేపలు వంటివి ఎలర్జీ వస్తుందని మానేస్తుంటారు. అయితే నేరేడు పళ్లను తినడం వల్ల గర్భిణులకు ఎలాంటి హానీ కలగదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నేరేడు పళ్లను గర్భిణులు తినడం కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

నిజానికి నేరేడు పళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో, ఇందులో అనేక పోషకాలు కూడా కనిపిస్తాయి. ఇవి కడుపులో పెరిగే పిండానికి రక్షణను అందిస్తుంది. శిశువు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, నేరేడు పళ్లను తినడం ద్వారా పిల్లవాడు కూడా నల్లగా మారతాడనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

మరోవైపు,నేరేడు పళ్లలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్ మరియు పొటాషియం ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలోని ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అదే గర్భంతో ఉన్న సమయంలో, నేరేడు పళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. వీటి వినియోగం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీని వల్ల గర్భిణులు రక్తహీనత వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

గర్భధారణ సమయంలో నేరేడు పళ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
>> ఇందులో మెగ్నీషియం ఉంటుంది, ఇది అకాల డెలివరీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు పిండాన్ని అభివృద్ధి చేస్తుంది.
>> ఇందులో ఉండే విటమిన్ ఎ పిండం కళ్లకు మేలు చేస్తుంది.
>> గర్భిణీ స్త్రీలను రక్తహీనత నుండి రక్షిస్తుంది.
>> గర్భిణీ స్త్రీలలో RBCని పెంచుతుంది.
>> అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

ఎంత వినియోగించాలి..
గర్భిణీ స్త్రీలు రోజుకు 8 నుండి 10 నేరేడు పళ్లను తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఇలాంటి పరిమాణంలో తీసుకోవడం వల్ల బిడ్డకు మేలు జరుగుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apricot
  • benefits of apricot
  • health
  • pregnancy

Related News

Brain Worms

Brain Worms: మెదడులో పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను ఎలా కడగాలి?

ఈ కూరగాయలు కడుపులోకి వెళ్లినప్పుడు కడుపులోని యాసిడ్‌లు ఈ పురుగులను చంపలేవు. అవి ప్రేగుల నుండి మెదడులోకి చేరుతాయి. ఈ గుడ్లు మెదడుకు చేరినప్పుడు వాపు కలిగిస్తాయి.

  • Yoga Stretches

    Yoga Stretches: ఉదయం నిద్ర లేవగానే అలసట, ఒళ్లు నొప్పులా!? అయితే ఇలా చేయండి!

Latest News

  • KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

  • Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

  • Back Pain: నడుము నొప్పి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ విటమిన్ల లోపమే!

  • Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగ‌ల‌దా?

  • Gold- Silver: బంగారం, వెండి వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

Trending News

    • Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

    • Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

    • SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌!

    • kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

    • Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd