HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Have Acidity But The Threat Of Diseases Must Be Careful

Acidity : మీకు ఎసిడిటీ ఉందా? అయితే వ్యాధుల ముప్పు తప్పదు జాగ్రత్త…!!

ఎసిడిటీ ఎన్నిరకాల ఇబ్బందులకు గురిచేస్తుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటే...ఏదీ సరిగ్గా తినలేం.

  • Author : hashtagu Date : 06-10-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Acidity
Acidity

ఎసిడిటీ ఎన్నిరకాల ఇబ్బందులకు గురిచేస్తుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటే…ఏదీ సరిగ్గా తినలేం. కొంచెం తిన్నా ఎంతో తిన్న ఫీలింగ్ ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ ను అస్సలు తినలేం. అయితే మన జీవన శైలిలో కొన్ని మార్పులు పాటించినట్లయితే ఎలాంటి సమస్యలు రావు. కానీ మనం అలా చేయం. ఎసిడిటీ అనేది దీర్ఘకాలిక సమస్య. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని లైట్ తీసుకుంటారు. కానీ దాంతో చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

– ఎసిడిటీ సమస్య ఉంటే శరీరంలో కఫం, శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది.

-ఎసిడిటీ సమస్య ఉన్నవారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే గుండెల్లో మంట ఉంటుంది. మిగిలిన వారు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతారు.

– శరీరంలో ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాలిక దగ్గు, ఛాతీ నొప్పి, సైనస్ వంటి సమస్యలు వస్తాయి.

– ఎసిడిటీ అరిథ్మియా, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

– ఎసిడిటీ వల్ల చర్మ సమస్యలు, అలర్జీలు, మధుమేహం, ఊబకాయం వస్తుంది.

– మూత్రాశయ ఇన్ఫెక్షన్, అపానవాయువు, అజీర్ణం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.

– ఎసిడిటీ సమస్యతో బాధపడేవారికి కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు వస్తాయి.

ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి.
ఎసిడిటీ లక్షణాలు పైకి కనిపిస్తాయి కాబట్టి వాటిని గుర్తించవచ్చు.
– ఆహారం తీసుకున్న తర్వాత వికారంగా అనిపించిడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం.
-వాంతి అవుతున్నట్లుగా అనిపించడం.
– చెమటలు పట్టడం, గుండెల్లో మంట అనిపించడం.
-మలబద్ధకం.

–నివారణ చిట్కాలు..
-కొబ్బరి నీళ్లను కూడా తీసుకోవాలి.
-రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలి.
-ఊరగాయలు, కారంగా ఉండే చట్నీలు, వెనిగర్ మొదలైన వాటికి దూరంగ ఉండాలి.
– పుదీనా ఆకులను రోజు ఉదయాన్నే పరిగడుపున నమలడం అలవాటు చేసుకోండి. భోజనం తరువాత పుదీనా ఆకులతో చేసిన రసాన్ని తాగడం మంచిది.
– అల్లం ఎసిడిటీని తగ్గిస్తుంది. ఉదయాన అల్లం ముక్కను నమలండి.
-వీటితో పాటు మసాల ఎక్కువగా ఉన్నఆహారాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acidity
  • health tips

Related News

    Latest News

    • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

    • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

    • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

    • Amazon Prime Day : జూలైలో అమెజాన్ ప్రైమ్ డే 2026 ..ఆఫర్సే ఆఫర్స్

    • Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు

    Trending News

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd